• Song:  Ara Chethini
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Krishna Chaitanya

Whatsapp

అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా ఎటు చుసిన నువ్విలా ఎం చేసిన నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా ఎటు చుసిన నువ్విలా ఎం చేసిన నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా పొగ మంచు లాగా నన్ను ఇలా కమ్మేసుకుంటే ఇప్పుడెలా జీవితాంతం నేను ఇలా ఉండిపోవాలా చేతిలో చేయిలా కలపవే కోయిలా ఈ క్షణం ఎందుకో ముద్దొస్తుంది పసిపాప నవ్వులా నువ్వంటే నాకు ఇష్టం ఇప్పుడిప్పుడే కలుగుతోందే చెప్పలేను నీకు నేను అయ్యొయ్యోయ్యోయోయే అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా ఎటు చుసిన నువ్విలా ఎం చేసిన నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా పులా తీగలాగా మానసిలా అల్లేసుకుంటే నువ్వు ఇలా వెల్లిపోనా వెళ్లకుండా ఆగిపోవాలా తోడుగా నువ్విలా ఎంత భాగుందిలా ఇప్పుడే కొత్తగా వినిపిస్తుంది సెలెయేటి గల గల ఇన్నాళ్లు లేని ప్రేమ పుటిందే దీని పైనా చెప్పేయినా తప్పుకోన అయ్యొయ్యోయ్యోయోయే అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రతై అయ్యావే నువ్విలా ఎటు చుసిన నువ్విలా ఎం చేసిన నువ్విలా వెంటాడుతూ నువ్విలా వేధిస్తూ నువ్విలా అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రతై అయ్యావే నువ్విలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aarachethini vadalani geethai Asalento nuvvila Na nudutina cheragani rathai Ayyave nuvvila Ettu chusina nuvvila Em chesina nuvvila Ventaduthu nuvvila Vedisthu nuvvila Aarachethini vadalani geethai Asalento nuvvila Na nudutina cheragani rathai Ayyave nuvvila Ettu chusina nuvvila Em chesina nuvvila Ventaduthu nuvvila Vedisthu nuvvila Poga manchu laga nannu elaa Kammesukunte eppudela Jivithantham nenu elaa vundipovala Chethilo cheyilaa kalapavee koyilaa Ee kshnam yendhuko mudosthundhi pasipapa navvulaa Nuvvante naku istham Eppudippude kaluguthonde Cheppalenu neku nenu Ayyoyyoyyoyooo Aarachethini vadalani geethai Asalento nuvvila Na nudutina cheragani rathai Ayyave nuvvila Ettu chusina nuvvila Em chesina nuvvila Ventaduthu nuvvila Vedisthu nuvvila Pula thigalaaga manasilaa Allesukunte nuvvu elaa Vellipona vellakunda aagipovala Thoduga nuvvila yentha bhagundhilaa Eppude kothaga vinipisthundhi seleyeti gala gala Innalu leni prema Putindhe dhini painaa Cheppeynaa thappukona Ayyoyyoyyoyooo Aarachethini vadalani geethai Asalento nuvvila Na nudutina cheragani rathai Ayyave nuvvila Ettu chusina nuvvila Em chesina nuvvila Ventaduthu nuvvila Vedisthu nuvvila Aarachethini vadalani geethai Asalento nuvvila Na nudutina cheragani rathai Ayyave nuvvila

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvvila
  • Cast:  Vijay Deverakonda,Yami Gautam
  • Music Director:  Shekhar Chandra
  • Year:  2011
  • Label:  Aditya Music