• Song:  Cheliya Nee
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Shankar Mahadevan

Whatsapp

చెలియా నీవైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా ఓ ఓ అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అరెరే పాపమనీ జాలిగా చూసే జనం గోరంత గొడవ జరిగితే కొండంత కోపమా నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలినడిగా ఆ చందమామనడిగా ప్రియురాలి జాడ చెప్పరేమనీ అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా ఓ నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని కదిలించలేద కాస్త కూడ నీ మనస్సుని పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమే అందరినీ ఇలా వెంటపడి అడగాలా సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Cheliya ni vaipe vasthunna kantapadava ikanaina ekkadunna Niddarapothunna rathirinadiga gutiki cherina guvvalanadiga Challa gaalinadiga a chandamaamanadiga priyurali jaada chepparemani Andarini ila ventapadi adagaala saradaga nuvve eduraithe saripoda Challa gaalinadiga a chandamaamanadiga priyurali jaada chepparemani Andarini ila ventapadi adagaala saradaga nuvve eduraithe saripoda O o asale ontaritanam atupai nirikshanam asale ontaritanam atupai nirikshanam Arere papamani jaaliga chuse janam Gorantha godava jarigithe kondantha kopama Nannodili nuvvu undagalava nijam cheppavamma Andarini ila ventapadi adagaala saradaga nuvve eduraithe saripoda Niddarapothunna rathirinadiga gutiki cherina guvvalanadiga Challa gaalinadiga a chandamaamanadiga priyurali jaada chepparemani Andarini ila ventapadi adagaala saradaga nuvve eduraithe saripoda O nuvvu na praanam ani vinnavinchu e patani nuvvu na praanamani vinnavinchu e patani Ekkado duranunna chukkale vinna gani Kadilinchaleda kastha kuda ni manassuni Paradaalu daati okkasaari palakarinchaveme Andarini ila ventapadi adagaala saradaga nuvve eduraithe saripoda Niddarapothunna rathirinadiga gutiki cherina guvvalanadiga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvve Nuvve
  • Cast:  Shriya Saran,Tarun
  • Music Director:  Koti
  • Year:  2002
  • Label:  Aditya Music