• Song:  Ole ole ole ola ola
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K.S. Chitra

Whatsapp

ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ నిలబడలేనన్నది పైట నిదరన్నది లేదీ పూట సల సల సల కాగే వయసమ్మొ యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే యాడ ఉన్నాడే కిలాడి యాడ ఉన్నాడే జాజులన్నాడే మోజులన్నాడే తోడు రమ్మంటే కిలాడి జారుకున్నడే ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ లైలా లైలా ఆగలేను అన్నాడే ఇంకా చెలియ ఏమీ ఏమీ చేసాడే కల్లోకొచ్చి కౌగిలించుకున్నాడే ఆపై చిలక ఏమీ చేసి పోయాడే చిరు నవ్వులు నవ్వాడే నడుముని తడిమేసాడే కిత కితలెడుతున్నాయన్నా వినుకోడె లవ్ యూ అంటూ గిల్లేసాడే యాడ గిల్లాడే పిల్లా యాడ గిల్లాడే హా కొంటె కుర్రోడే లేత బుగ్గ గిల్లాడే ఒలె ఒలె ఒలె ఓలా ఓలా గిలి గిలిగా ఉంది వేళ గదిలోకెల్తే తొంగి తొంగి చూసాడే ఆగే పిల్ల అప్పుడేమి చేసాడే నేనూ వస్తా తలుపు తీయమన్నడే అబ్బో దొంగ చూసి ఏమీ చేసాడే పొగారెక్కిన పిల్లాడే పగ బట్టి ఉన్నాడే సరాసాలిక వద్దన్నా సొద వినడే లవ్లీ అంటూ పడిపోయాడే యాడ పడ్డాడే బుల్లి యాడ పడ్డాడే ఆ గోడ మీదేక్కి కాలు జారీ పడ్డాడే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ole ole ole ola ola Gili giliga undee vela Ole ole ole ola ola Gili giliga undee vela Nilavadu nenannadi paita nidarannadi ledee poota Sala sala sala kaage vayasammooo Yeda unnade yeda unnade Yeda unnade kiladi yeda unnade Jaajulannade mojulannade Thodu Rammante khiladi jaarukunnade Ole ole ole ola ola Gili giliga undee vela Laila laila aagalenu annade Inka cheliya emi emi chesade Kallokochi kougilichukunnade Aapai chilaka emi chesi poyade Chiru navvulu navvaade nadumuni thadimesade Kitha kitheleduthunnayanna vinukode Love u antu gillesade Yeda gillade pilla yeda gillade Haa konte kurrade letha bugga gillade Ole ole ole ola ola Gili giliga undee vela Gadilokelthe thongi thongi chusade Aage pilla appudemi chesade Nenu vastha thalupu theeyamannade Abbo donga chusi emi chesade Pogarekkina pillade paga batti unnade Sarasalika vaddanna soda vinade Lovely antu padipoyade Yeda paddade bulli yeda paddade Aa goda meedekki kalu Jaari paddade

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nuvve Kavali
  • Cast:  Richa Pallod,Tarun
  • Music Director:  Koti
  • Year:  2000
  • Label:  Aditya Music