• Song:  Kotha Kotha Bhasha
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  A.R.Ameen

Whatsapp

కొత్త కొత్త భాష కొత్త ప్రేమ భాష నీకు నాకు మధ్య హోఓ అక్షరాలు లేవు డిక్షనరీలు లేవు గ్రామర్ ఐన లేదే హోఓ నీ నా కన్నుల్లోన నీ నా నవ్వుల్లోన మౌనం మోగించే భాష లెమ్మీ లెమ్మీ సే ఎంయూ మిస్ యు ఓ కేయూ కిస్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు ఎం యూ మిస్ యు ఓ కే యూ కిస్ యు ఓ ఏల్యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు హూ పిచ్చి పిచ్చి భాష అచ్చమైన భాష అచ్చు వేయలేమే హోఓ ఆశలెన్ని ఉన్న కోరికెంతో ఉన్న చేరి వెయ్యగలదే హోఓ నీ నా నీడల్లోన నీ నా శ్వాసల్లోన నిండే నింగైనా భాష లెమ్మీ లెమ్మీ సే టీయూ టచ్ యు ఓ హెచ్యూ హాగ్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు టీయూ టచ్ యు ఓ హెచ్ యూ హాగ్ యు ఓ ఏల్ యూ లవ్ యు ఓ ఓ హే ఐ లవ్ యు హే ముద్దు ముద్దు భాష ముచ్చటయినా భాష ముందుకెళ్లమంది దూరమైనా కొద్దీ దగ్గరవుతూ ఉంది దారి చూపుతుందే హోఓ నీ నా గుండెల్లోనా నీ నా ప్రాణంలోనా పొంగే ప్రాయాల భాష లెమ్మీ లెమ్మీ సే న్ యూ నీడ్ యు ఓ ప్ యూ ఫీల్ యు ఓ ల్ యూ లవ్ యు ఓ హే ఐ లవ్ యు న్ యూ నీడ్ యు ఓ ప్ యూ ఫీల్ యు ఓ ల్ యూ లవ్ యు ఓ హే ఐ లవ్ యు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kotha kotha bhasha kotha prema bhasha Neeku naku madhya Hoo Aksharalu levu dictionary lu levu Grammar aina ledhe Hoo Nee na kannullona nee na navvullona Mounam moginche bhasha Lemme lemme say MU Miss You Oo KU Kiss You Oo LU Love You Oo Oo Hey I Love You MU Miss You Oo KU Kiss You Oo LU Love You Oo Oo Hey I Love You Hoo Pichi pichi bhasha Acchamaina bhasha Acchu veyaleme Hoo Ashalenni unna korikentho unna Cheri veyyagaladhe Hoo Nee na needallona Nee na swaasallona Ninde ningaina bhasha Lemme lemme say TU Touch You Oo HU Hug You Oo LU Love You Oo oo Hey I Love You TU Touch You Oo HU Hug You Oo LU Love You Oo oo Hey I Love You Hey mudhu mudhu bhasha muchatayna bhasha mundhukellamandi dooramaina kodhi daggaravuthu undi dari chuputhunde Hoo Ne na gundellona ne na pranamlona ponge prayala bhasha Lemme lemme say NU Need You oo FU Feel You oo LU Love You oo Hey I Love You NU Need You oo FU Feel You oo LU Love You oo Hey I Love You

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nirmala Convent
  • Cast:  Nagarjuna,Roshan,Shriya Sharma
  • Music Director:  Roshan Saluri
  • Year:  2016
  • Label:  Aditya Music