• Song:  Chup chup
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh Krishnan,Malgudi Subha,Sunitha Upadrashta

Whatsapp

చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార ఓయ్ నా మొగుడు రామ్ ప్యారే పాన్ లిచ్చి ఫ్యాన్ వెయ్ అంటాడే ఏ తల్లి మా ఒళ్ళు నిదరేమో పోకముందే తలుపేయ్ మంటాడే ఏ చెల్లి అరెరే ఆగంటే సతాయిస్తుంటాడులే సరే ఇక చాలంటే ఈరగదీస్తుంటాడులే అదేమో నొసలని కోసరని చిందని పెదవిని ఎం చెప్పనే కాలేజీ కి వెళ్తుంటే కాలర్ ఎత్తి కన్ను కొడతాడే ఒకడు పౌడర్ లు అత్తర్లు పూసుకొని రాసుకెళ్తాడే ఒకడు సిటీ బస్సు లో పోతే భుజాలు తాకుతుంటారే చ సినిమా చూస్తుంటే చేతులు గోకుతుంటారే అయ్యయ్యో పరువం ఎగసిన పడుచుల మగువకు ఎం తిప్పలే చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార తరవాతేంటి బుల్లెమ్మా అయ్యో రామ నా అక్క మొగుడు ఎం చేసాడు ఒంటరిగుంటే వేరెక్కుతాడు ఎదవా ఎదురింట్లోనే బాబాయ్ గడు ఎదో వంకతో తాకుతాడు వయసుల వరసలు తెలియని సరసాల సన్నాసులు వీధుల్లో నిలుచుంటే ఆక్సిడెంట్లే అయిపోతున్నాయే ఏంటో వామ్మో టైపింగు సెంటర్ లో వేలుపెట్టి కొట్టిస్తుంటాడే ఆంటీ టైలరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే గాజుల వ్యాపారి తేరగా నిమురుతూంటాడే అదేంటో ఒకకోన చూపుకి పురుషులు తడపడి డాంమంటారే అః సీక్రెట్ ఒకటి చెప్తాను మీకు చెప్పు చెప్పు టీసింగ్ అంటే సరదానే మాకు హాఆఆ కాస్తో కూస్తో కుర్రాళ్ళ గొడవ ఝిళ్ళంటుంది ప్రతి కన్నె ఈడు యువకుల చురుకుల మగువల మనసుకు టానిక్ లే గుండెల్లో నిప్పులను దాచినట్టు ఉంటున్నదమ్మో నాకు అచ కుర్రాళ్లే చూస్తుంటే ఐస్ లగే అయిపోతుందమ్మో మనసు స్ష్ వయసులో మీకైనా ఇలాగే ఉండి ఉంటదా పరేషాన్ అవుతున్న ఉపాయం చెప్పకూడద మరెంటో మది మరి అడిగిన తపనల తహ తహ ఎం చేయనే చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార చుప్ చుప్ తార తార చుప్ చుప్ తార కాలేజీ కి వెళ్తుంటే కాలర్ ఎత్తి కన్ను కొడతాడే ఒకడు అయ్యో వీధుల్లో నిలుచుంటే ఆక్సిడెంట్లే అయిపోతున్నాయే తరవాతేంట్ర ఆఅ సిటీ బస్సులో పోతే భుజాలు తాకుతుంటారే టైలోరింగ్ షాపోడు టేప్ తో కొలతలంటడే అదేంటో అయ్యో అయ్యో అయ్యో అయ్యో ఎం చెప్పనే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chup chup Tara Tara Chup chup Tara Chup chup Tara Tara Chup chup Tara Chup chup Tara Tara Chup chup Tara Chup chup Tara Tara Chup chup Tara Oy Naa Mogudu Ram Pyari Paan Echi Fan Vey Antade A Thalli Maa Ollu Nidaremo Pokamunde Thalupey Mantade A Chelli Arere Aagante Sathayisthuntadule Sare Eka Chaalante Eragadeesthuntadule Ademo Nosalani Kosarani Chindani Pedaviki Em Cheppane College Ki Velthunte Collar Ethi Kannu Kodathade Okadu Powder Lu Atharlu Poosukoni Raasukelthade Okadu City Bus Lo Pothe Bujalu Thakuthuntare Cha Cinema Choosthunte Chethulu gokuthuntare Ayayyo Paruvamu Egasina Paduchula Maguvaku Em Thippale Chup chup Tara Tara Chup chup Tara Chup chup Tara Tara Chup chup Tara Tharavathenti Bullemma Ayyo Rama Naa Akka Mogudu Em Chesadu Ontarigunte Verrekkuthadu Yedava Edurintlona Babai Gadu Edo Vankatho Thakuthadu Vayasula Varasalu Theliyani Sarasala Sannasulu Veedhullo Niluchunte Accidentle Aypothunnaye Ento Vammo Typingu Centre Lo Velupatti Kottisthuntade Aunty Tailoring Shopodu Tape Tho Kolathalantade Gaajula vyapari Theraga Nimuruthuntade Adento Okakari Chupuki Purushulu Padi Padi Daammantare Aha Secret Okati Cheppathanu meeku Cheppu Cheppu Teasing Ante Saradaane Maaku Haaaaa Kastho Kustho Kurralla Godava Jhillantundi Prathi Kanne Eedu Yuvakula Churukula Maguvala Manasuku Tonic Le Gundello Nippulanu Daachinattu Untunnadammo Naaaku Acha Kurralle Choosthunte Ice Lage Aypothundammo Manasu Ssshh Vayasulo Meekaina Elage Undi Untada Pareshaan Avuthunna Upayam Cheppakudada Marento Madi Mari Adigina Thapanala Thaha Thaha Em Cheyane Chup chup Tara Tara Chup chup Tara Chup chup Tara Tara Chup chup Tara Chup chup Tara Tara Chup chup Tara Chup chup Tara Tara Chup chup Tara College Ki Velthunte Collar Ethi Kannu Kodathade Okadu Ayyo Veedhullo Niluchunte Accidentle Aypothunnaye Tharavathentra Aaa City Bus Lo Pothe Bujalu Thakuthuntare Tailoring Shopodu Tape Tho Kolathalantade Adento Ayyo Ayyo Ayyo Ayyo Em Cheppane

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Ninne Pelladatha
  • Cast:  Nagarjuna,Tabu
  • Music Director:  Sandeep Chowta
  • Year:  1996
  • Label:  T-Series