• Song:  Nee Kosam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  K K - Krishnakumar Kunnath,Shreya Ghoshal

Whatsapp

వేసవికాలం వెన్నెల్లాగా వానల్లో వాగుల్లాగా వయసు ఎవరి కోసం తొమ్ దిరి తొమ్ దిరి తొమ్ దిరిదిరిదిరిదిరి తొమ్ దిరి శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండగలాగా సొగసు ఎవరి కోసం తొమ్ దిరి తొమ్ దిరి తొమ్ దిరిదిరిదిరిదిరి తొమ్ దిరి ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండగ చేసే సందడి వేళా ఆకు వక్క సున్నం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం గుండెచాటుగా ఉండనందిగా ఇన్నినాళ్ళు దాచుకున్న కోరిక ఉన్నపాటుగా ఆడ పుట్టుక కట్టుబాటు దాటలేదుగా కన్నె వేడుక విన్నవించగా అందుబాటులోనే ఉన్నానుగా తీగ చాటుగా మూగ పాటగా ఆగిపోక రాగమాలికా నిలువెల్లా నీ జాతలోన చిగురించు లతనై రానా కొనగోటి కొంటెతనాన నిను మీట నా చెలి వీణా అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్ళో హారంగా నా రెక్కలు విచ్చే సోకులు తెచ్చి అందిస్తున్న మొత్తం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం సిగ్గు పోలిక నెగ్గలేవుగా ఏడూ మల్లెలెత్తు సుకురారమా సాయమియ్యక మోయలేవుగా లేత సోయగాల భారమా కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా తాళి బొట్టుగా కాళీ మెట్టే గా చేరుకోవ ప్రేమ తీరమా మునిపంటి ముద్దర కాన చిగురంటి పెదవుల పైన మురిపాల మువ్వను కాన దొరగారి నవ్వులలోన నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి నువ్వు ఒద్దణలేని పద్దతిలోనే ముద్దులనెన్నో తెచ్చా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం వేసవికాలం వెన్నెల్లాగా వానల్లో వాగుల్లాగా వయసు ఎవరి కోసం తొమ్ దిరి తొమ్ దిరి తొమ్ దిరిదిరిదిరిదిరి తొమ్ దిరి శీతాకాలం ఎండల్లాగా సంక్రాంతి పండగలాగా సొగసు ఎవరి కోసం తొమ్ దిరి తొమ్ దిరి తొమ్ దిరిదిరిదిరిదిరి తొమ్ దిరి ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vesavikaalam vaennellaaga vaanallo vaagullaaga vayasu evari kosam tom diri tom diri tom diridiridiridiri tom diri seetaakaalam endallaaga sankraanti pandagalaaga sogasu evari kosam tom diri tom diri tom diridiridiridiri tom diri orori andagaada nannelu manmadhudaa nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee siggula vaakitlo naa muddula muggesi ne pandaga chese sandadi vela aaku vakka sunnam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam gundechaatugaa undanandiga inninaallu daachukunna korika unnapaatuga aada puttuka kattubaatu daataledugaa kanne veduka vinnavinchaga andubaatulone unnanuga teega chaatuga mooga paataga aagipoka raagamaalikaa niluvella nee jatalona chigurinchu latanai raanaa konagoti kontetanaana ninu meetana cheli veenaaa ammammo abbabbo aa mucchata teeranga nee mello haaranga naa rekkalu vicche sokulu tecchi andistunna mottam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam siggu porika neggalevuga edu mallelettu sukuraaramaa saayamiyyaka moyalevuga leta soyagaala bhaaramaa kougilintaga swaagatinchaga korukunna kongu bangaaramaa taali bottuga kaali mettega cherukova prema teeramaa munipanti muddara kaana chiguranti pedavula paina muripaala muvvanu kaana doragaari navvulalona niddarlo poddullo nee vaddaku nenocchi aa haddulu daatinchi nuvvu oddanaleni paddatilone muddulnenno tecchaa nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam vesavikaalam vaennellaaga vaanallo vaagullaaga vayasu evari kosam tom diri tom diri tom diridiridiridiri tom diri seetaakaalam endallaaga sankraanti pandagalaaga sogasu evari kosam tom diri tom diri tom diridiridiridiri tom diri orori andagaada nannelu manmadhudaa nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam nee kosam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nenunnanu
  • Cast:  Aarthi Agarwal,Nagarjuna,Shriya Saran
  • Music Director:  M M Keeravani
  • Year:  2004
  • Label:  Aditya Music