• Song:  Devathala Ninu Chustunna
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Harish Raghavendra

Whatsapp

దేవతలా నిన్ను చూస్తున్న దీపంలా జీవిస్తున్నా నా ప్రాణం నువ్వు తీస్తున్న నీ ధ్యానం నే చేస్తున్నా ఎవరమ్మా నువ్వెవరమ్మా ఇంతకీ నాకు నువ్వెవరమ్మా ఎగిరి ఎగిరి పోయింది సీతాకోక చిలక మిగిలింది నేలపై అది వాలిన మరక ఎగిరి ఎగిరి పోయింది సీతాకోక చిలక మిగిలింది నేలపై అది వాలిన మారక ఆరారో ఆరారో ఆరారో ఆరారో దేవతలా నిన్ను చూస్తున్న దీపంలా జీవిస్తున్నా సుడి గాలికి చిరిగినా ఆకు అలాగదు చెలి చూపుకు నలిగినా మనసు మరవదు నీ వొడిలో చేరలేని నా ఆశలూ ఒడిదుడుకుల ఉడుకెత్తిన నా శ్వాసలో ఎండమావిలో సాగే పూల పడవలు గుండె దాచుకోలేని తీపి గొడవలు అంది అందని దాన అందమైన దాన అంకితం నీకే అన్న నను కాదన్న ఆరారో ఆరారో ఆరారో ఆరారో దేవతల నిన్ను చూస్తున్న దీపంలా జీవిస్తున్న నా ప్రాణం నువ్వు తీస్తున్న నీ ధ్యానం నే చేస్తున్న నిప్పును పువ్వనుకుంటే తుమ్మెద తప్పు నెమలి కన్ను మనసు చూడలేదని చెప్పు నీ వెన్నెల నీడలైన నా ఊహలు నీ కన్నులు మాటాడిన నీలి ఊసులు ఈ సమాధి పై పూచే సన్న జాజులు నిదుర రాని నిట్టూర్పుల జోల పాటలు చక్కనైన చిన్నదాన దక్కని దాన రెక్కలు కట్టుకు రానా తెగిపోతున్నా ఆరారో ఆరారో ఆరారో ఆరారో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Devathalaa Ninnu Choostunna Deepamla Jeevisthunnaa Naa Praanam Nuvvu Theesthunna Nee Dhyaanam Ne Chesthunnaa Evaramma Nuvvevaramma Inthakee Naaku Nuvvevaramma Egiri Egiri Poyindi Seethakoka Chilaka Migilindi Nelapai Adhi Vaalina Maraka Egiri Egiri Poyindi Seethakoka Chilaka Migilindee Nelapai Adhi Vaalina Maraka Araaro Araaroo Araro Araaroo Devathalaa Ninnu Choostunna Deepamlaa Jeevisthunnaa Sudi Gaaliki Chirigina Aaku Alagadhu Cheli Choopuku Naligina Manasu Maravadhu Nee vodilo Cheraleni Naa Aasaloo Odidhudukula Vudukethina Naa Swasaloo Endamaavilo Saage Poola Padavalu Gunde Dhaachukoleni Theepi Godavalu Andhi Andhani Dhaana Andhamaina Dhaana Ankitham Neeke Anna Nanu Kadhanna Araaro Araaroo Araro Araaroo Devathala Ninnu Choostunna Deepamla Jeevistunna Naa Pranam Nuvvu Theesthunna Nee Dhyanam Ne Chesthunna Nippunu Puvvanukunte Thummedha Thappu Nemali Kannu Manasu Choodaledani Cheppu Nee Vennela Needalaina Naa Oohalu Nee Kannulu Maataadina Neeli Oosulu Ee Samadhi Pai Pooche Sanna Jajulu Nidhura Raani Nitturpula Jola Paatalu Chakkanaina Chinadhaana Dhakkani Dhaana Rekkalu Kattuku Raana Thegipothunnaa Araaro Araaroo Araro Araaroo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nenu
  • Cast:  Allari Naresh,Archana
  • Music Director:  Vidya Sagar
  • Year:  2004
  • Label:  Aditya Music