• Song:  Na Chirunama
  • Lyricist:  peddada murthy
  • Singers:  Rajesh,Usha

Whatsapp

నా చిరునామా నీ హృదయాన కొలువయ్యిందా అవునా ఏమో నా చిరునవ్వే నీ పెదవుల్లో వెలుగయ్యిందా అవునా ఏమో నీ గుండెల్లో నిండాన గోరింటల్లే పండాన నిజమో కాదో నాకే తేలదుగా నీ కళ్ళల్లో నేలేనా నీ కళలల్లే రాలేనా కలవో లేవో వెతికే చెపుతాగా నా చిరునామా నీ హృదయాన కొలువయ్యిందా అవునా ఏమో మధువొలికే సిరిపెదవుల్లో నువు దాచిన పేరు నాదేగా ఉందనుకో అది నిజమైతే మరి మాటగా మారదా బుగ్గలో కుర్ర సిగ్గులే ఎర్రబోతే నేను కాన అవుననో ఇంక కాదనో అర్ధమైతే చెప్పలేన నీ మనసంటే నేనేగా నీ మమతంతా నాదేగా ఇంకా నాకే తెలియని సంగతిగా నా చిరునామా మ్మ్ మ్మ్ నీ హృదయాన మ్మ్ మ్మ్ కొలువయ్యిందా ఆఆ అవునా ఏమో అడుగడుగు నీ ప్రతిపనిలో ఊహించిన తోడు నేనేగా నీ ఊహే నాకొచ్చిందా గురుతెప్పుడు లేదుగా చాటుగా పూట పూటగా వెతికేదే నన్ను కాదా కాదులే లేదు లేదులే అపవాదా కన్నె వీణ కాదంటుంటే అవుననిలే లేదంటుంటే ఉందనిలే ఏమో ఏమో ఏమో ఏమోలే నా చిరునామా నీ హృదయాన కొలువయ్యిందా నిజమేనేమో నా చిరునావ్వే మ్మ్ నీ పెదవుల్లో ఆఆ వెలుగయ్యిందా నిజమేనేమో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Na chirunaama Ni hrudayana Koluvayyinda Avuna emo Na chirunavve Ni Pedavullo Velugayyinda Avuna emo Ni gundello nindana Gorintalle pandana Nijamo kado Nake teladu gaa Ni kallallo nelena Ni kalalalle ralena Kalavo levo Vethike cheputha gaa Na chirunama Ni hrudayana Koluvayyinda Avuna emo Madhuvolike siripedavullo Nuvu dachina peru naadega Undanuko adhi nijamaithe Mari mataga maradaaa Buggalo kurra siggule Errabothe nenu kaana Avunano inka kadano Ardamaithe cheppalena Ni manasante nenega Ni mamathantha naadega Inka nake teliyani sangathigaaa Na chirunama mmm mmm Ni hrudayanammm mmm Koluvayyinda aaaa Avuna emo Adugadugu ni prathipanilo Oohinchina todu nenega Ni oohe nakochinda Gurutheppudu ledugaaa Chatuga poota pootaga Vethikede nannu kaada Kadule ledu ledule Apavaada kanne veena Kadantunte avunani le Ledanutunte vundanile Emo emo emo emole Na chirunama ni hrudayana Koluvayyinda nijamenemo Na chirunavve mmm Ni pedavullo aa Velugayyianda nijamenemo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Neeku Nenu Naaku Nuvvu
  • Cast:  Shriya Saran,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2003
  • Label:  Aditya Music