• Song:  Thaane Neno
  • Lyricist:  Sri Mani
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

తానే నేనో నేనే తానో ఏమో ఏమో ప్రేమేనేమో తానేగా పలికింది నాతో ఇలా నేనంటే ఎంతో ఇష్టమంటూ ఈరోజే తెలిసింది నాకూ ఇలా తన చిన్ని గుండెల్లో చప్పుడులా నేనున్నానంటూ ఇప్పటికిప్పుడు ఊహల్లో నను నేనే ఎగరేసాలే నువ్వే ఎవరను అద్దంతో యుద్ధం చేశాలే ఎప్పటికప్పుడు గాలుల్లో నీ పేరుని రాస్తున్నాలే రెప్పల దుప్పటి విప్పానో అందంగా నీ కలలే తానే నేనో నేనే తానో ఏమో ఏమో ప్రేమేనేమో బళ్ళో పాఠంలా గుళ్లో దీపంలా నాలో నువ్వున్నా ఇన్నాళ్లు నే మరిచానా నాడే నీతోనా సాగే పయనాన తోడై నడిచానా నేడే చూశానా వినవే వినవే మనసా మనసా తనవే తనవే ఈ ఊసులే మాటలే రాని పెదవులు పట్టి తీయగా కొన్ని పలుకులు చుట్టి గుండెలో ప్రేమ పాటకు ప్రాణం పోసావులే ఇప్పటికిప్పుడు ఊహల్లో నను నేనే ఎగరేసాలే నువ్వే ఎవరను అద్దంతో యుద్ధం చేశాలే ఎప్పటికప్పుడు గాలుల్లో నీ పేరుని రాస్తున్నాలే రెప్పల దుప్పటి విప్పానో అందంగా నీ కలలే తానే నేనో నేనే తానో ఏమో ఏమో ప్రేమేనేమో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thaane Neno Nene Thaano Emo Emo Premenemo Thaanegaa Palikindhi Naatho Ilaa Nenante Entho Ishtamantu Eeroje Thelisindhi Naaku Ilaa Thana Chinni Gundello Chappudulaa Nenunnaanantu Ippatikippudu Oohallo Nanu Nene Egaresaale Nuvve Evaranu Addhamtho Yuddham Cheshaale Eppatikappudu Gaalullo Nee Peruni Raasthunnaale Reppala Dhuppati Vippaano Andhamgaa Nee Kalale Thaane Neno Nene Thaano Emo Emo Premenemo Ballo Paatamlaa Gullo Deepamlaa Naalo Nuvvunnaa Innaallu Ne Marichaanaa Naade Neethonaa Saage Payanaana Thodai Nadichaanaa Nede Chooshaanaa Vinave Vinave Manasaa Manasaa Thanave Thanave Ee Oosule Maatale Raani Pedhavulu Patti Theeyagaa Konni Paluku Chutti Gundelo Prema Paataku Praanam Poshaavule Ippatikippudu Oohallo Nanu Nene Egaresaale Nuvve Evaranu Addhamtho Yuddham Cheshaale Eppatikappudu Gaalullo Nee Peruni Raasthunnaale Reppala Dhuppati Vippaano Andhamgaa Nee Kalale Thaane Neno Nene Thaano Emo Emo Premenemo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Nede Vidudala
  • Cast:  Asif Khan,Mouryani
  • Music Director:  Ajay Arasada
  • Year:  2021
  • Label:  Lahari Music Company