• Song:  Enta Cheena Moodoolona
  • Lyricist:  Rathnam
  • Singers:  Udit Narayan,Shreya Ghoshal

Whatsapp

ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా లేక ఇంగిలీసు ముద్దులోన కష్టమున్నదా ఇంచ్ ఇంచ్ ముద్దు పెట్ట ఇష్టమున్నదా లేక ఎంచి ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా కళ్ళల్లో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం బుగ్గల్లో ముద్దు యుద్ధం సయ్యా సయ్యా మొత్తంగా తీపి యుద్ధం మెత్తంగా ముష్టీ యుద్ధం గుత్తంగా హత్తుకుందాం సయ్యా సయ్య అరె నే నీ నీ నీ నీవంటే ఇష్టం అరె నే నీ నీ నీ నీతోనే కష్టం ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా లేక ఇంగిలీసు ముద్దులోన కష్టమున్నదా ఇంచ్ ఇంచ్ ముద్దు పెట్ట ఇష్టమున్నదా లేక ఎంచి ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా పూవంటి నుని మెత్తనీ నీ వంటి ఒంపుసొంపులు నావంటా చక్కంటి చురుకైనా నీ కంటి కొంటె చూపులు నావంటా అయ్యయ్యో వెన్నెల రేయీ వేసవిగా మారినదోయ్ ఆ వేడీ ఎదలో చేరి మోహాలే రేపినదోయ్ వెయ్ వెయ్ వెయ్ వెయ్ నా మీద చేయి వెయ్ చెయ్ చెయ్ చెయ్ చెయ్ నా వయసు దోచేయ్ ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా లేక ఇంగిలీసు ముద్దులోన కష్టమున్నదా నడుము ఒంపులనే చూస్తుంటే మనసు జివ్వున లాగెనులే చేతి వొడుపులలో నా మేను పులకరించి పోయెనులే మచిలీపట్నం మల్లెల పడవ ఆశగ నన్నే చూసింది ఎటూరూ ఏనుగు దంతం మెల్లగ నన్నే తాకింది ఏయ్ సల్సా సల్సా కలిపేయ్ వరసా ఏయ్ గుల్సా గుల్సా చేసేయ్ జల్సా ఇంత చిన్న ముద్దులోన ఇష్టమున్నదా లేక ఇంగిలీసు ముద్దులో కష్టమున్నదా ఇంచ్ ఇంచ్ ముద్దు పెట్ట ఇష్ట మున్నదా లేక ఎంచి ఇంచి ముద్దు పెట్ట కష్టమున్నదా కళ్ళల్లో కత్తి యుద్ధం చేతుల్లో కర్ర యుద్ధం బుగ్గల్లో ముద్దు యుద్ధం సయ్యా సయ్యా మొత్తంగ తీపి యుద్ధం మెత్తంగ ముష్టీ యుద్ధం గుత్తంగ హత్తుకుందాం సయ్యా సయ్య అరె నేనీ నీ నీ నీవంటే ఇష్టం అరె నేనీ నీ నీ నీతోనే కష్టం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Enta chinna muddulona Ishtamunnadaa Leka engleeshu muddulona Kashtamunnadaa Inch inch muddu petta Ishtamunnadaa Leka enchi inchi muddu petta Kashtamunnadaa Kallallo katthi yudham Chethullo karra yudham Buggallo muddhu yudham Saiyyaa saiyyaa Mothanga teepi yudham Methanga mushti yudham Guthanga hathukundaam Saiyyaa saiyya Are nee nee nee nee Neevante ishtam Are nee nee nee nee Neetone kashtam Enta chinna muddulona Ishtamunnadaa Leka engleeshu muddulona Kashtamunnadaa Inch inch muddu petta Ishtamunnadaa Leka enchi inchi muddu petta Kashtamunnadaa Puvanti nuni methanee nee vanti Ompusompulu naavantaa Chakkanti churukaina nee kanti Konte chupulu naavantaa Ayyayyo vennela reyi Vesavigaa maarinadoy Aa vedi edalo cheri Mohaale repinadoy Vey vey vey vey Na mida cheyi vey Chey chey chey chey Na vayasu dochey Enta chinna muddulona Ishtamunnadaa Leka engleeshu muddulona Kashtamunnadaa Nadumu vompulane chustunte Manasu jivvuna laagenule Chethi vadupulalo na menu Pulakarinchi poyenule Machilipatnam mallela padava Aashagaa nanne chusindi Eturu enugu dantham mellagaa Nane taakindi Ey salsaa salsaa Kalipey varasaa Ey gulsaa gulsaa Chesey jalsaa Enta chinna muddulona Ishtamunnadaa Leka engleeshu muddulona Kashtamunnadaa Inch inch muddu petta Ishtamunnadaa Leka enchi inchi muddu petta Kashtamunnadaa Kalallo kathi yudham Chetullo karra yudham Buggallo muddhu yudham Saiyyaa saiyyaa Mothanga teepi yudham Methanga mushti yudham Guthanga hathukundam Saiyyaa saiyya Are nee nee nee nee Neevante ishtam Are nee nee nee nee Neethone kashtam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Naaga
  • Cast:  Jr NTR,Sadha
  • Music Director:  Vidya Sagar
  • Year:  2003
  • Label:  Aditya Music