మాయ మాయ మాయ మాయ (x4) ఈ చోట మొదలయ్యావో తెలుసా ఎటు వైపు వెళ్తున్నావో వలస ఉడకతో తెల్లని తేలుపే నే కల నడకలో నలుపాయింది ఏమిటో నీ కల జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో జార దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటో సర్దుబాటు అలవాటయి కడిలి పోతున్నావ్ ఏటో జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో హే ఒళ్ళు మనసు నీకును నిలదిలినవా ఓరోరి బైరాగి కళ్ళు తెరిసి కపటన కదిలేలినవా మైకంగా ఊరేగి (x2) లోకాన తీపికున్న విలువ చెడుకేలుండి ఆ తీపి చేదు చేస్తా ఉంటె బాగుంటది ఒళ్ళు మనసు నీకును నిలదిలినవా ఓరోరి బైరాగి మాయ హే కుద హే కథ మాయ వెనుపే అంటకుండా మట్టి గడిపే చేరుకోదా ఆడ నీడ వేదం నిదె అంతగా ఓ.. అంజి కడవ సంచి నిండా ఉంటె సరిపోదా ఓరోరి బైరాగి ఆది గాడి శక ఉందొ లేదో సరిచూసుకోవా ఓసారి అట ఆగి నిజంగా నిదురపోయేటోడ్ని లేపే వీలు ఉంది నిదర్న మెళుకువన్తు తిరిగేటోనికి ఎం చెప్పేది అంజి కడవ సంచి నిండా ఉంటె సరిపోదా ఓరోరి బైరాగి ఈ చోట మొదలయిందో వలస ఇందాక దిగిపోయావో తెలుసా అగ్గిలాగా రగిలిన ఆశయం ఎక్కడో మాయం అయ్యినవ్వులే ను ఎపుడో జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో జార దేఖ్లో జరా దేఖ్లో ఒరిగేదేమిటో సర్దుబాటు అలవాటయి కడిలి పోతున్నావ్ ఏటో జార దేఖ్లో జరా దేఖ్లో జరిగేదేమిటో
Maya maya maya maya (x4) Ee chota modalayyavo telusa Etu vaipu veltunnavo valusa Udakato thellani tilupe ne kala Nadakalo nalupayindi emito nee kala Zara dekhlo jara dekhlo jarigedemito Zara dekhlo jara dekhlo origedemito Sardubate aluvatayi kadili potunav eto Zara dekhlo jara dekhlo jarigedemito Hey ollu manasu neekenu niladilinava oorori bairagi Kallu terisi kapatana kadilelinava maikana ooregi (x2) Lokana teepikunna viluva chedukedundi Aa teepi chedu chesta unte baguntadi Ollu manasu neekenu niladilinava oorori bairagi Maya Hey kudha hey katha Maya venupe antakunda matti gadupe cherukoda Aada needa veda nide antagaaa Oo.. Anji kadava sanchi ninda unte saripoda oorori bairagi Aadi gaadi saka undo ledo sarichusukova oosari ata agi Nijanga nidurapoyetodni lepe vilu undi Nidarna melukuvantu tirigetoniki em cheppedi Anji kadava sanchi ninda unte saripoda oorori bairagi Ee chota modalayindo valasa Endaka digipoyavo telusa Aggilaga ragilina aasayam ekado Maayam ayyinavvule nu epdo Zara dekhlo jara dekhlo jarigedemito Zara dekhlo jara dekhlo origedemito Sardubate aluvatayi kadili potunav eto Zara dekhlo jara dekhlo jarigedemito
Movie: Naa Peru Surya, Naa Illu India Cast: Allu Arjun,Anu Emmanuel Music Director: Vishal,Vishal Shekhar Year: 2018 Label: Aditya Music