• Song:  Chitti Adugu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Zia Ul Haq

Whatsapp

ఓ సోనియే ఓ సోనియే ఓ సోనియే అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా సరిలే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక శిలలాంటి నిన్ను ఇలా శిల్పంగా మలిచింది ఆ నవ్వులో చురకలే నీ సొంత కలలాగా నీ కంట నిలిచింది ఆ దివ్వెలో మెరుపులే అచ్చంగా తనలా ఉందా అద్దం చూపే నీ రూపం నీ సొంత చిరునామాలా కనిపిస్తోందా ఈ మలుపు ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఎన్నెన్ని జన్మాలైనా తెగిపోని బంధమేదో ఎదురైంది నీ దారిలో ఓ ఓ మాటలకందని భావం మనసెలా గుర్తిస్తుందో తెలిసింది ఆ చెలిమితో ఇంకెవరి కల్లో చూసే కలవే నువ్వు ఇన్నాళ్లు ఎంత బాగుందో చూడు నీ తొలి వేకువ ఈనాడు ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక అరెరే ఎవ్వరూ ఏం చెప్పలేదా ఒక్కసారి ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా సరిలే ఇపుడైనా తెలిసిందిగా తొలిసారి ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు నిన్నెత్తుకొని ఊరేగించిన ఈ లోకం తన బరువు తానే సరిగా మోయలేని ఓ మాలోకం ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఇన్నాళ్లు గాలిలోనే తేలియాడే చిట్టి అడుగా ఇకనైనా నేల తాకి నేర్చుకోవే కొత్త నడక ఓ సోనియే హే హే ఏ ఏ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Arere Evvaru Em Cheppaleda Okkasaari Innaallu Gaalilone Theliyaade Chitti Adugaa Sarley Ippudainaa Telisindhigaa Tolisaari Ikanainaa Nela Thaaki Nerchukove Kottha Nadaka Innaallu Ninnetthukoni Ooreginchina Ee Lokam Tana Baruvu Taane Sarigaa Moyaleni O MaaLokam Innaallu Gaalilone Theliyaade Chitti Adugaa Ikanainaa Nela Thaaki Nerchukove Kottha Nadaka Shilalaanti Ninnu Ilaa Shilpangaa Malichindhi Aa Navvulo Churakale Nee Sontha Kalalaaga Nee Kanta Nilichindhi Aa Divvelo Merupule Achhangaa Thanalaa Undhaa Addham Choope Nee Roopam Nee Sontha Chirunaamaala Kanipisthondhaa Ee Malupu Innaallu Gaalilone Theliyaade Chitti Adugaa Ikanainaa Nela Thaaki Nerchukove Kottha Nadaka Ennenni Janmaalainaa Tegiponi Bandhamedho Edhuraindi Nee Daarilo Oo Oo Maatalakandani Bhaavam Manaselaa Gurthisthundho Telisindhi Aa Chelimitho Inkevari Kallo Choose Kalave Nuvvu Innaallu Entha Baagundho Choodu Nee Tholi Vekuva Eenaadu Innaallu Gaalilone Theliyaade Chitti Adugaa Ikanainaa Nela Thaaki Nerchukove Kottha Nadaka Arere Evvaru Em Cheppaleda Okkasaari Innaallu Gaalilone Theliyaade Chitti Adugaa Sarley Ipudainaa Telisindhigaa Tolisaari Ikanainaa Nela Thaaki Nerchukove Kottha Nadaka Innaallu Ninnetthukoni Ooreginchina Ee Lokam Tana Baruvu Taane Sarigaa Moyaleni O MaaLokam Innaallu Gaalilone Theliyaade Chitti Adugaa Ikanainaa Nela Thaaki Nerchukove Kottha Nadaka Innaallu Gaalilone Theliyaade Chitti Adugaa Ikanainaa Nela Thaaki Nerchukove Kottha Nadaka O Soniye Ho Ho Ye Ye

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Most Eligible Bachelor
  • Cast:  Akhil Akkineni,Pooja Hegde
  • Music Director:  Gopi Sunder
  • Year:  2021
  • Label:  Aditya Music