• Song:  Oh Na Madhu
  • Lyricist:  Srikanth Nagothi
  • Singers:  Karthik,Yamini Gantasala

Whatsapp

జ్ఞాపకం కాదని కాలమే ముందుకి పరుగులు తీసినదే వ్యాపకం లేదని లోకమే నన్ను హేళన చేసినదే తప్పేమో ఇది తెలియదు మీ ధ్యాసే నను వదలదు మరి ప్రేమేమో పోనివ్వదూ కునుకులోన కుదురుండదు ఈ దూరం ఇక కుదరదు అరె మరపంటే మనసొప్పదూ అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నీ శబ్దం నిశ్శబ్దమే అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నిశ్శబ్దం ఈ బంధమే నిర్బంధమే కారణం కాదని ఎందుకు మన కథ నీకే కనపడదే అవసరం లేదని ఈ తన మౌనమైన మొరవినదే తప్పేమో ఇది తెలియదు నీ ధ్యాసే నన్ను వదలదు మరి ప్రేమేమో పోనివ్వదూ కునుకులోన కుదురుండదు ఈ దూరం ఇక కుదరదు అరె మరపంటే మనసొప్పదూ అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నీ శబ్దం నిశ్శబ్దమే అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నిశ్శబ్దం ఈ బంధమే నిర్బంధమే గగనాన్నంతా నాతో తెస్తా సంద్రం నిండా ధైర్యాన్నిస్తా నమ్మిస్తా నవ్విస్తా నీతో ఏడుస్తా నీడై చెంత తోడై ఉంటా అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నీ శబ్దం నిశ్శబ్దమే అరె ఓ నా మధు ఓ నా మధు ఓ నా మధు అరె నిశ్శబ్దం ఈ బంధమే నిర్బంధమే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gnapakam Kaadhani Kaalame Munduki Parugulu Teesinadhe Vyaapakam Ledhani Lokame Nannu Helana Chesinadhe Thappemo Idhi Teliyadhu Mee Dhyaase Nanu Vadhaladhu Mari Prememo Ponivvadhu Kunukulona Kudhurundadhu Ee Dhooram Ika Kudaradhu Arey Marapante Manasoppadhu Are Oh Na Madhu Oh Na Madhu O Naa Madhu Are Nee Shabdham Nishabdhame Are Oh Na Madhu Oh Na Madhu O Naa Madhu Are Nishabdam Ee Bandhame Nirbhandhame Kaaranam Kaadhani Enduku Mana Katha Neeke Kanapadadhe Avasaram Ledhani Ee Thana Mouname Moravinadhe Thappemo Idhi Theliyadhu Nee Dhyaase Nannu Vadhaladhu Mari Prememo Ponivvadhu Kunukulona Kudhurunadhu Ee Dhooram Ika Kudaradhu Are Marapante Manasoppadhu Are Oh Na Madhu Oh Na Madhu O Naa Madhu Are Nee Shabdham Nishabdhame Are Oh Na Madhu Oh Na Madhu O Naa Madhu Are Nishabdam Ee Bandhame Nirbhandhame Gaganaannantha Naatho Testhaa Sandram Nindaa Dhairyaannistha Nammistha Navvistha Neetho Edustha Needai Chentha Thodai Untaa Are Oh Na Madhu Oh Na Madhu O Naa Madhu Are Nee Shabdham Nishabdhame Are Oh Na Madhu Oh Na Madhu O Naa Madhu Are Nishabdam Ee Bandhame Nirbhandhame

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Month of Madhu
  • Cast:  Naveen Chandra,Swathi Reddy
  • Music Director:  Achu Rajamani
  • Year:  2023
  • Label:  Saregama