• Song:  E mogudu e mogudu
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Geetha Madhuri

Whatsapp

ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు ఏ మొగుడు ఏఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు ఏటాంటి మొగుడో నాకొచ్చే మొగుడు ఏటాంటి మొగుడో నాకొచ్చే మొగుడు దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు మా మా మా మొగుడు మాటలతోనే మత్తెకించే మాయ మొగుడు చూపులతోనే దుమ్మే పచ్చి మోటు మొగుడు అరె కొంగు వాసనొస్తే చాలు కొంటె మొగుడు నేను తానమాడుతుంటే చూసే దొంగ మొగుడు బందర్ లడ్డు చెంపలంటు నమిలే మొగుడు అః ఓహో అంటూ లొంగ దీసే మొగుడు పొద్దునుండి రాత్రి దాకా బొంకే మొగుడు రాత్రి పక్క వేయగానే రంకు మొగుడు లగ లగ లగ లగ్గమె పసుపు రాసుకున్న పగ్గమే పెళ పెళ పెళ పెళ్ళామే మొగుడి చేతిలోని మగ్గమే కాళీ వేళ్ళ సందుల్లోన నిమిరే కొరకే మెట్టే లాగ వుండే సోకు వెండి మొగుడు గుండెల నడుమ గిలిగిలి చేయడానికే తాళి బొట్టు లాగ వుండే బంగరు మొగుడు పక్కలోన కాళ్ళు నావి తగిలినందుకే తన బిడ్డ తోనే కడుపులో తన్నించే మొగుడు స్త్రీని పూర్తి చేయలేదు బ్రహ్మ దేవుడు పూర్తి స్త్రీగా మార్చేసే భర్తే దేవుడు ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు ఏ మొగుడు మొగుడు మొగుడు మొగుడు ఏటాంటి మొగుడో నాకొచ్చే మొగుడు ఏటాంటి మొగుడో నాకొచ్చే మొగుడు ఏ దొంగ మొగుడు మొండి మొగుడు మోటు మొగుడు మాయ మొగుడు మంకు మొగుడు పిరికి మొగుడో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

E mogudu e mogudu E mogudu mogudu mogudu mogudu E mogudu ee mogudu E mogudu mogudu mogudu mogudu Ettanti mogudo naakoche mogudu Ettani modugo naakoche mogudu Donga mogudu mondi mogudu motu mogudu Maaya mogudu manku mogudu piriki mogudo E mogudu e mogudu E mogudu mogudu mogudu mougdu Ma ma ma mogudu Maatalathone matthekinche maaya mogudu Choopulathone name pacchi motu mogudu Are kongu vaasanosthe chalu konte mogudu Nenu thaanamaduthunte choose donga mogudu Bandar laddu chempalantu namile mogudu Aha oho antu longa dheese mogudu Podhunundi raatri daaka bonke mogudu Raatri pakka veyagaane ranku mogudu Laga laga laga laggame pasupu raasukunna paggame Pela pela pela pellame mogidi chethiloni maggame Kaali vella sandhullona nimire korake Mette laaga vunde soku vendi mogudu Gundela naduma giligili cheyadanike Thaali bottu laaga vunde bangaru mogudu Pakkalona kaallu naavi thagilinanduke Thana bidda thone kadupulo thanninche mogudu Sthreeni poorthi cheyaledhu brahma devudu Poorti sthreega marchese bharthe devudu E mogudu e mogudu E mogudu mogudu mogudu mogudu E mogudu e mogudu E mogudu mogudu mogudu mogudu Ettanti mogudo naakoche mogudu Ettanti mogudo naakoche mogudu Donga mogudu monid mogudu motu mogudu Maaya mogudu manku mogudu piriki moguda

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mogudu
  • Cast:  Gopi Chand,Taapsee Pannu
  • Music Director:  Babu Shankar
  • Year:  2011
  • Label:  Aditya Music