• Song:  Neeke Nuvvu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sagar

Whatsapp

నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా హో నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా ఎం కోరుతోంది అన్వేషణ మనసే మంటుందో వింటున్నావా ఇప్పుడైనా నీకే నువ్వు అర్ధం కావ ఎన్నాలైన నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా నీకేం కావాలో అడగలనుకుంటే ప్రశ్నన్టు ఉండాలిగా నీ భావం ఎదో చెప్పాలనుకుంటే స్పష్టంగా తెలియాలిగా ఉయ్యాలలో పసిపాప ల ఆలా ఆటలో అలవాటుల ఆరాటమే నెడుతుండగా పరుగెందుకే తడబాటుగా మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా ఈనాటిదాకా నీతోనే ఉంద నువ్ వెతికే ఆ పెన్నిధి చేజారేదాకా నీకే తెలీదా పోయిందనే సంగతి నీగుండెలో ఈ సవ్వడి ఇన్నాళ్లుగా లేదే మరి ఏ గువ్వకు గుడైనది తనకే ఇలా భరువైనది మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా ఎం కోరుతోంది అన్వేషణ మనసే మంటుందో వింటున్నావా ఇప్పుడైనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nike nuvvu ardham kava ennalaina Ninne niku chupinchala evvaraina Ho nike nuvvu ardham kava ennalaina Ninne niku chupinchala evvaraina Em koruthondi anveshana Manase mantundo vintunnava ippudaina Neeke nuvvu ardham kava ennalaina Ninne niku chupinchala evvaraina Neekem kavalo adgalankunte prashnantu undaliga Nee bhavam edo cheppalanukunte spashtamga theliyali ga Uyyalalo pasipapa la ala atalo alavatula Aaratame neduthundaga parugetthake thadabatuga Manasemantundo vintunnava ippudaina Nike nuvvu ardham kava ennalaina Ninne niku chupinchala evvaraina Eenatidaka neethone unda nuv vethike aa pennidhi Chejaredaka neeke thelida poyindane sangathi Neegundelo ee savvadi innaluga lede mari Ye guvvako gudainadi thanake ila bharuvainadi Manasemantundo vintunnava ippudaina Nike nuvvu ardham kava ennalaina Ninne niku chupinchala evvaraina Nike nuvvu ardham kava ennalaina Ninne niku chupinchala evvaraina Em koruthondi anveshana manasemantundo vintunnava ippudaina

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Modati Cinema
  • Cast:  Navdeep,Poonam Bajwa
  • Music Director:  Swaraj
  • Year:  2005
  • Label:  Aditya Music