• Song:  Most Wanted Abbayi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Yazin Nizar,Ramya Behara

Whatsapp

ఓయ్ అర్మానీ సూటు ఆడిడాసు బూటు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే బాపురే బలే స్వీటు బెల్జియం చక్లేటు ఫ్యూజులే పేలిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సోకుల్నే అటు ఇటుగా అల్లుకోరా పిల్లోడా త్వరత్వరగా గది దాటేసి గలబా చేసి సిగ్నలిచ్చినావే సిగ్గు సిగతరగ మోస్ట్ వాంటెడబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయీ వాస్తు సూపరమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి పిల్లగాడు పటా పటాసే పిల్ల సోకు జకా జకాసే ఏక్ దమ్ జోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్సే ఓయ్ అర్మానీ సూటు ఆడిడాసు బూటు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే ఫ్రిజ్ లోనా దాచి పెట్టుకున్న పూతరేకు నోట పెట్టుకోన మండుటెండలోన మంచు ముక్కలాగ కరిగి పోనా టచ్ ప్యాడ్ లాంటి బుగ్గ పైన ముచ్చటేచి ముద్దు పెట్టుకొన సూది గుచ్చుకున్న గాలి బూరలాగా పేలిపోన లవ్ దేశాన్నే కనిపెట్టేసి లైఫ్ లాంగ్ నిన్ను దాచి పెట్టుకోనా మోస్ట్ వాంటెడబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయీ వాస్తు సూపరమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి పిల్లగాడు పటా పటాసే పిల్ల సోకు జకా జకాసే ఏక్ దమ్ జోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్సే రోజా లిప్స్ నట్టా రౌండ్ తిప్పి ఫుల్ సౌండ్ ముద్దులిచ్చుకోవే సిగ్గు బారికేడ్స్ తెంచుకున్న ఈడు స్పీడైంది బాడీ లైను పూలబంతి లాగా గుండె మీదికొచ్చి గుచ్చుకోవే అత్తగారి హౌస్ ఆల్ గేట్స్ తీసి వెల్కమంది నీ మాటల్లో మన పెళ్లిభాజా డిజే మిక్స్ లోనా మోత మొగూతుంది మోస్ట్ వాంటెడబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయీ వాస్తు సూపరమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి ఓయ్ అర్మానీ సూటు ఆడిడాసు బూటు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే బాపురే బలే స్వీటు బెల్జియం చక్లేటు ఫ్యూజులే పేలిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సోకుల్నే అటు ఇటుగా అల్లుకోరా పిల్లోడా త్వరత్వరగా గది దాటేసి గలబా చేసి సిగ్నలిచ్చినావే సిగ్గు సిగతరగ మోస్ట్ వాంటెడబ్బాయి మోగించు డోలు సన్నాయి ఐ వాంట్ బూస్ట్ బుజ్జాయీ వాస్తు సూపరమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకిచ్చేయి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oy Armani Suit Adidas Bootu Adhire Nee Cut Out Masthugunnadhe Baapure Bale Sweetu Belgium Chocolate Fusele Pelipoyettu Gunjuthunnadhe Aritaaku Sokulne Atu Itugaa Allukoraa Pilloda Thwarathwaraga Gadhi Daatesi Galabaa Chesi Signalichhinaave Siggu Sigataraga Most Wanted Abbayi Moginchu Dolu Sannaayi I Want Boost Bujjaayi Vaasthu Superammaayi Vayasu Peechu Mithaayi Kosari Kaanukichheyi Pillagaadu Pata Patase Pilla Soku Jaka Jakaase Ek Dham Josi A Classe Antukundi Crazy Romance Ye Oy Armani Suit Adidas Bootu Adhire Nee Cut Out Masthugunnadhe Fridge lona Daachi Pettukunna Poothareku Nota Pettukona Mandutendalona Manchu Mukkalaaga Karigipona TouchPad Laanti Buggapaina Muchhatesi Muddupettukona Soodhi Guchhukunna Gaali Booralaaga Pelipona Love Desanne Kanipettesi Lifelong Ninnu Daachi Pettukonaa Most Wanted Abbayi Moginchu Dolu Sannaayi I Want Boost Bujjaayi Vaasthu Superammaayi Vayasu Peechu Mithaayi Kosari Kaanukichheyi Pillagaadu Pata Patase Pilla Soku Jaka Jakaase Ek Dham Josi A Classe Antukundi Crazy Romance Ye Roja Lips Nattaa Round Thippi Full Sound Muddhulichhukove Siggu Barricades Tenchukunna Eedu Speedaindi Body Line Poolabanthi Laaga Gundemeedikochhi Guchhukove Atthagaari House All Gates Teesi Welcome Andi Nee Maatallo Mana Pellibaaja DJ Mixlona Motha Moguthundi Most Wanted Abbayi Moginchu Dolu Sannaayi I Want Boost Bujjaayi Vaasthu Superammaayi Vayasu Peechu Mithaayi Kosari Kaanukichheyi Oy Armani Suit Adidas Bootu Adhire Nee Cut Out Masthugunnadhe Baapure Bale Sweetu Belgium Chocolate Fusele Pelipoyettu Gunjuthunnadhe Aritaaku Sokulne Atu Itugaa Allukoraa Pilloda Thwarathwaraga Gadhi Daatesi Galabaa Chesi Signalichhinaave Siggu Sigataraga Most Wanted Abbayi Moginchu Dolu Sannaayi I Want Boost Bujjaayi Vaasthu Superammaayi Vayasu Peechu Mithaayi Kosari Kaanukichheyi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  MLA
  • Cast:  Kajal Aggarwal,Kalyan Ram
  • Music Director:  Mani Sharma
  • Year:  2018
  • Label:  Aditya Music