• Song:  Rade cheli
  • Lyricist:  Arudra
  • Singers:  K.S. Chitra

Whatsapp

రాదే చెలి నమ్మ రాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మ రాదే చెలి మగనాలి మానసమ్మరాదే చెలి నాడు పట్టుచీర కట్టవద్దు బరువన్నడే నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే నెల తప్పిన నెలత తనకు పరువన్నడే నేడు నేలబాలుని చేతికిస్తే బరువన్నడే ముంగురులును చూసి నాడు మురిసిపోయాడే ఆ కురులకు వీరులివ్వడమే మరిచిపోయాడే ప్రేమించు సీజన్లో లో పెద్ద మాటలు పెళ్లయ్యాక ప్లేట్ ఫిరాయింపులు మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మ రాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి మాటల్తో కోట కట్టాడే ఆమ్మో నా మహారాణి నీవన్నడే కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే వాలు తాకితే మోమున కాలు విరుగునన్నాడే కవ్వించుకున్నాడే కౌగిలి కోసం ఆ కాస్త తీరాక మొదటికే మోసం మనవి వినడు మనసు కనాడు మాయల మొగుడు మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మ రాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మ రాదే చెలి మగనాలి మానసమ్మరాదే చెలి తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టి సతి మదిలో నన్నెలాగిడు పురుషుడు కలుగుట తోలి జన్మము నోము ఫలము తోయజానెత్త్రా తానుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు వ్రతములు సలిపిన సతులకు గతి కలదా ఇలలో కలదో లేదో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Rade cheli namma rade cheli magavarinila nammarade cheli rade cheli namma rade cheli maganali manasammarade cheli Nadu pattucheera kattavaddu baruvannade nedu noolu cheerake dabbulu karuvannade nela tappina nelatha tanaku paruvannade nedu nelabaluni chetikisthe baruvannade Mungarulunu chusi naadu murisipoyade aa kurulaku virulivvadame marichipoyade preminchu season lo pedda matalu pellayyaka plate phirayimpulu modati valapu madhura kathalu marachenu ghanudu Magavarinila nammarade cheli rade cheli namma rade cheli maganali manasammarade cheli Mataltho kota kattade ammo naa maharani neevannade kalu kinda pedithene kandipovunannade valu takithe momuna kalu virugunannade Kavvinchukunnade kougili kosam aa kaastha teeraka modatike mosam manavi vinadu manasu kanadu mayala mogudu Magavarinila nammarade cheli rade cheli namma rade cheli maganali manasammarade cheli rade cheli namma rade cheli maganali manasammarade cheli Talalo nalukala poosalalo daarambu maatte sathi madilo nannelagidu purushudu kaluguta toli janmamu noma phalamu toyajanethtaa tanuga valachina varudena ee purushottamudu vratamulu saipina satulaku gati kalada ilalo kalado ledo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mister Pellam
  • Cast:  Aamani,Rajendra Prasad
  • Music Director:  M M Keeravani
  • Year:  1993
  • Label:  Aditya Music