• Song:  Ne paadithe
  • Lyricist:  Sahiti
  • Singers:  Hansika

Whatsapp

నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగా మస్తు మారో యారో నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా సంతోషమే సగం బలం నవ్వే సుమ నా సంతకం నిరాశనే వరించని సుఖాలకే సుస్వాగతం నవ్వుల్లో ఉంది మ్యూజిక్ పువ్వుల్లో ఉంది మ్యాజిక్ లేదంట ఏ లాజిక్ ఈ లైఫే ఓ పిక్నిక్ ఆ సూర్యుడు చంద్రుడు మంచు పైన వాలు వెండి వెన్నెల నా దోస్తులేయ్ నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగా మస్తు మారో యారో ప్రతిక్షణం పెదాల పై ఉప్పొంగని ఉల్లాసమే అనుక్షణం నా గుండెలో ఖుషి ఖుషి కేరింతలేయ్ చెప్పాలనుంటే సే ఇట్ చెయ్యాలనుంటే డూ ఇట్ లైఫ్ ఈస్ ఏ సాంగ్ సింగ్ ఇట్ నిరంతరం లవ్ ఇట్ వసంతమై వర్షమై గాలి లోను తేలు పూల తావినై తరించని నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా నేనుంటే హాయ్ హాయ్ నాలోనే ఉంది జాయ్ మజాగా మస్తు మారో యారో నే పాడితే లోకమే పాడదా నే ఆడితే లోకమే ఆడదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ne paadithe lokame paadadha Ne aadithe lokame aadadha Ne paadithe lokame paadadha Ne aadithe lokame aadadha Nenunte haay haay Naalone undhi joy Mazaga masthu maaro yaaro Ne paadithe lokame paadadha Ne aadithe lokame aadadha Santoshame sagam balam Navve suma naa santhakam Nirasane varinchani Sukhalake suswagatham Navvullo undhi music Puvvullo undhi magic Ledhanta ye logic Ee lifey o picnic Aa suryudu chandhrudu Manchu paina vaalu Vendi vennela Naa dosthuley Ne paadithe lokame paadadha Ne aadithe lokame aadadha Nenunte haay haay Naaloney undhi joy Mazaga masthu maaro yaaro Prathikshanam pedhaala pai Upponganee ullasamey Anukshanam naa gundelo Khushi khushi kerinthaley Cheppalanunte say it Cheyyalanunte do it Life is a song sing it Nirantharam love it Vasanthamai varshamai Gaali lonu thelu Poola thavinai Tharinchani Ne paadithe lokame paadadha Ne aadithe lokame aadadha Nenunte haay haay Naaloney undhi joy Mazaga masthu maaro yaaro Ne paadithe lokame paadadha Ne aadithe lokame aadadha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Missamma
  • Cast:  Bhumika Chawla,Laya,Shivaji
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2003
  • Label:  Aditya Music