• Song:  Yahoon Yahoon
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Mika Singh

Whatsapp

ఖోల్ తేరి ఖిడ్కి ఖోల్ తేరి ఖిడ్కి ఖోల్ తేరి ఖిడ్కి ఖోల్ తేరి ఖిడ్కి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియె లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియె లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ లెట్స్ లైవ్ లెట్స్ లైవ్ లికె థెర్స్ నో టుమారో లెట్స్ సింగ్ లెట్స్ డాన్స్ లికె వీ డోన్ట్ నో ది మీనింగ్ అఫ్ సారో బుజ్జి లైఫ్ ఇది మనల్ని నమ్ముకున్నది దాన్ని ముద్దు చేసి హద్దు దాచడం యాహూన్ యాహూన్ బోలో యాహూన్ యాహూన్ కం ఆన్ ఎవేరిబోడి బోలో యాహూన్ యాహూన్ యాహూన్ యాహూన్ మైన్ బోలు యాహూన్ యాహూన్ కం ఆన్ ఎవేరిబోడి బోలో యాహూన్ యాహూన్ ఖోల్ తేరి ఖిడ్కి ఖోల్ తేరి ఖిడ్కి వెల్కమ్ చెప్పుతాది లైఫ్ అందరికి లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ ఓ సోనియె లెట్స్ పార్టీ పార్టీ రైట్ నౌ లైఫ్ అనేది స్టైల్ గున్న జీన్స్ ప్యాంటు ర చిరుగులెన్ని ఉన్న డోన్ ట్ కేర్ ఇట్ జివ్వుమన్న ఛాంపైగానే నురగలెక్కలో అల్ ది టైం జోష్ పొంగలే రెక్కలున్నా డ్రీమ్స్ ఉన్నాయ్ గాల్లో తేలే గట్స్ ఉన్నాయ్ క్రేజీ క్రేజీ థాట్స్ ఉన్నాయ్ కిస్ మీ అంది ఓపెన్ స్కై జెట్ స్పీడ్ లో ఫ్రెఅకీ ఆటిట్యూడ్ తో లాంగ్ డ్రైవ్ కెళ్దాం లైఫ్ తో యాహూన్ యాహూన్ బోలో యాహూన్ యాహూన్ కం ఆన్ ఎవేరిబోడి బోలో యాహూన్ యాహూన్ యాహూన్ యాహూన్ మైన్ బోలు యాహూన్ యాహూన్ కం ఆన్ ఎవేరిబోడి బోలో యాహూన్ యాహూన్ అర్ యు రెడీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ లో దొరకనంది ర జిందగీ క అసలు సిసలు మీనింగ్ ఆక్సిజన్ లో స్వచ్ఛమైన ఊపిరేది ర దాంట్లో ఆనందాన్ని చేసి చూడు మిక్సింగ్ సెలెబ్రేషన్స్ కి జోన్ ఆ సంబరాల సైక్లోన్ ఆ లైవ్ లైక్ ఏ ఫుల్ మూన్ ఆ కం ఆన్ ఎవరీ సెకండ్ రాక్ ఆన్ ఆ చోటి జిందగీ సైజు పెంచలేనిది నీలో హప్పినెస్స్ రేంజ్ పెంచుదాం యాహూన్ యాహూన్ బోలో యాహూన్ యాహూన్ కం ఆన్ ఎవేరిబోడి బోలో యాహూన్ యాహూన్ యాహూన్ యాహూన్ మైన్ బోలు యాహూన్ యాహూన్ కం ఆన్ ఎవేరిబోడి బోలో యాహూన్ యాహూన్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Khol theri khidki khol theri khidki Khol theri khidki khol theri khidki Welcome chepputhadi life andariki Lets party party right now o soniye Lets party party right now Welcome chepputhadi life andariki Lets party party right now o soniye Lets party party right no Lets live lets live like theres no tomorrow Lets sing lets dance like we Dont know the meaning of sorrow Bujji life idi manalni nammukunnadi Danni muddu chesi haddu daatudam Yahoon yahoon bolo yahoon yahoon Come on everybody bolo yahoon yahoon Yahoon yahoon main bolu yahoon yahoon Come on everybody bolo yahoon yahoon Khol theri khidki khol theri khidki Welcome chepputhadi life andariki Lets party party right now o soniye Lets party party right now Life anedi style gunna jeans pant ra Chirugulenni unna dont care it Jivvumanna champaigne nuragalekkalo All the time josh pongale Rekkalunna dreams unnay Gallo thele guts unnay Crazy crazy thoughts unnay Kiss me andi open sky Jet speed lo freaky attitude tho Long drive keldam life tho Yahoon yahoon bolo yahoon yahoon Come on everybody bolo yahoon yahoon Yahoon yahoon main bolu yahoon yahoon Come on everybody bolo yahoon yahoon Are you ready Oxford dictionary lo dorakanandi ra Zindagi ka asalu sisalu meaning Oxygen lo swachamaina oopiredi ra Dantlo anandanni chesi chudu mixing Celebrations ki zone aa Sambarala cyclone aa Live like a full moon aa Come on every second rock on Aa choti zindagi size penchalenidi Nelo happiness range penchudam Yahoon yahoon bolo yahoon yahoon Come on everybody bolo yahoon yahoon Yahoon yahoon main bolu yahoon yahoon Come on everybody bolo yahoon yahoon

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mirchi
  • Cast:  Anushka Shetty,Prabhas,Richa Gangopadhyay
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2013
  • Label:  Aditya Music