ఓ పోరి దిల్‌దారు వయ్యారివే
నీ సూపు తల్వారుతో కొయ్యకే
గాడ్ ఏమో నీకు నాకు రాసుంటడే
మన జోడీ ఒకటైతే మ్యాడుంటదే
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే
ఈ గ్లోబునూపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే
ఈ గ్లోబునాపే వైబ్ ఉందిలే
వెరే ప్లానెట్టా ఇంతందం ఎట్టా
నాకెట్టా పడ్డావులే
కళ్లో డ్యూయెట్టా స్వీటీ చాక్లెట్టా
నా ఫేటు మారిందిలే
స్టెప్పులు వేసిందే
దినక్ దిన కొత్తగా నా గుండె
డప్పులు కొట్టిందే
దినకు దిన పక్కన నువ్వుంటే
నీ పేరు టాటూలా రాయించనా
మన పెయిరే హిట్ పెయిరే చేసేయనా ఆ ఆ
వైబుంది బేబీ
వైబుంది బేబీ
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే
ఈ గ్లోబునూపే వైబ్ ఉందిలే
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే
ఈ గ్లోబునాపే వైబ్ ఉందిలే
O Pori Dildaaru Vayyaarive
Nee Soopu Thalwaarutho Koyyake
God Emo Neeku Naaku Raasuntade
Mana Jodi Okataithe Maduntadhe
Vibe Undi Baby Vibe Undhile
Ee Globe Noope Vibe Undile
Vibe Undi Baby Vibe Undile
Ee Globe Naape Vibe Undile
Vere Plannettaa Inthandham Ettaa
Naakettaa Paddaavule
Kallo Duetaa Sweety Chocolateaa
Naa Fate Maarindhile
Steppulu Vesindhe
Dinak Dina Kotthaga Naa Gunde
Dappulu Kottindhe
Dinaku Dina Pakkana Nuvvunte
Nee Peru TattooLaa Raayinchanaa
Mana Pair Ye Hit Pair Ye Cheseyanaa Aa Aa
Vibe Undi Baby
Vibe Undi Baby
Vibe Undi Baby Vibe Undhile
Ee Globe Noope Vibe Undile
Vibe Undi Baby Vibe Undile
Ee Globe Naape Vibe Undile