• Song:  The Guntur Song
  • Lyricist:  Kittu Vissapragada
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

తెల్లారే ఊరంతా తయ్యారే ముస్తాబై పిలిచింది గుంటూరే రద్దీలో యుద్ధాలే మొదలాయే తగ్గేదే లేదంటే ప్రతివాడే మరుపే రాని ఊరే గుంటూరే అలుపంటూ లేదంటే సూరీడే పగలంతా తడిసేలే సొక్కాలే ఎన్నెన్నో సరదాలే కొలువుంటే కారాలే నూరేది అంటారే బేరం సారం సాగే దారుల్లోన నోరూరించే మిర్చి బజ్జి తగిలే దారం నుంచి సారె సీరల దాక గాలం ఏసి పట్నం బజారు పిలిసే యే పులిహోర దోశ –బ్రాడీపేట బిర్యానికైతే –సుభాని మామ వంకాయ బజ్జి –ఆరో లైను గోంగూర చికెన్ –బృందావనం మసాల ముంత –సంగడి గుంట మాలు పూరి –కొత్తపేట చిట్టి ఇడ్లీ –లక్ష్మి పురం అరె చెక్క పకోడీ –మూడొంతెనలూ గుటకే పడక కడుపే తిడితే సబ్జా గింజల సోడా బుస్సందే పొడి కారం నెయ్యేసి పెడుతుంటే పొగ చూరే దారుల్లో నోరూరే అడిగిందే తడువంటా ఏదైనా లేదన్నా మాటంటూ రాదంటా సరదా పడితే పోదాం గుంటూరే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thellaare Ooranthaa Thayyaare Musthaabai Pilichindhi Guntur-Ye Raddheelo Yuddhaale Modhalaaye Thaggedhe Ledhante Prathivaade Marupe Raani Oore Guntur-Ye Alupantu Ledhante Sooride Pagalanthaa Thadisele Sokkale Ennenno Saradhaale Koluvunte Kaaraale Nooredhi Antaare Beram Saaram Saage Dhaarullona Noroorinche Mirchi Bajji Thagile Dhaaram Nunchi Saare Seerala Dhaaka Gaalam Esi Patnam Bazaaru Pilise Ye Pulihora Dosa – Bradipeta Biryani Kaithe – Subhani Maama Vankaaya Bajji – Aaro Line Gongura Chicken – Brindavanamu Masaala Muntha – Sangadi Gunta Maal Poori – Kothapeta Chitti idly – Lakshmipuramu Arre Chekka Pakodi – Moodonthenalu Gutake Padaka Kadupe Thidithe Sabjaa Ginjala Soda Bussandhe Podikaaram Neyyesi Peduthunte Poga Choore Dhaarullo Noroore Adigindhe Thaduvantaa Edhainaa Ledhannaa Maatantu Raadhantaa Sarada Padithe Podhaam Guntur-Ye

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Middle Class Melodies
  • Cast:  Anand Devarakonda,Varsha Bollamma
  • Music Director:  Sweekar Agasthi
  • Year:  2020
  • Label:  Aditya Music