• Song:  Title Track
  • Lyricist:  Balaji
  • Singers:  Sai Karthik

Whatsapp

అడ్డే లేదు అడ్డా లేదు పడి లేచాడో ఉప్పెనల ఒడ్డే లేదు ఏస్కో మీటర్ రాస్కో మ్యాటర్ హద్దే లేదు పద్దే లేదు అనుకున్నాడో ఏదైనా రద్దే లేదు ఏస్కో మీటర్ రాస్కో మ్యాటర్ అలా తరిమి తరిమి పరుగు పెడితే తప్పదు లెక్క అదో ఉరుము ఉరిమి మెరుపులాగా ఉంటది పక్కా చెడే చూసాడో ఇరగేసి రాస్తాడు తిరగేసి పనిలో దిగితే గురిచూసి దడ దడ దడ దడ ఉరుకుడే అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే దడ దడ దడ దడ ఉరుకుడే అరె ఎడాపెడా ఎడాపెడా ఉతుకుడే అదరగొట్టు బెదరగొట్టు చెదరగొట్టు కొట్టేయ్ కొట్టేయ్ కొట్టు కొట్టు గురినిపెట్టు గురుతుపట్టు మడతపెట్టి కొట్టు కొట్టు బాకీ పడ్డ ఖాకి డ్రెస్సు ఓకే అంటూ ఎక్కేసాడు దానెనక ఉన్న పవరు తెలిసి దారిలోకి వచ్చేసాడు కథే మలుపు తిరిగి మనసు చెదిరి పోయినచోటే ఎదే తలుపు తెరిచి గెలుపు వెతికి ఆడెను వేటే అరె ఎదురొస్తే ఎవడైనా ఎదురించే దమ్మున్న తెగువ పొగరు ఉన్నోడు దుము దుము దుమ్మెత్తించే దులుపుడే అరె కుమ్మీ కుమ్మీ ఆడేస్తాడు చెడుగుడే దుము దుము దుమ్మెత్తించే దులుపుడే అరె కుమ్మీ కుమ్మీ ఆడెస్తాడు చెడుగుడే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Adde Ledhu Addaa Ledhu Padi Lechaado Uppenala Odde Ledhu Esko Meter Raasko Meter Haddhe Ledhu Paddhe Ledhu Anukunnaado Edhaina Radde Ledhu Esko Meter Raasko Meter Alaa Tarimi Tarimi Parugu Pedithe Thappadhu Lekka Adho Urumu Urimi Merupulaaga Untadhi Pakkaa Chede Chusaado Iragadeesi Raasthaadu Tiragesi Panilo Digithe Gurichoosi Dhada Dhada Dhada Dhada Urukude Are Edapedaa Edapedaa Uthukude Dhada Dhada Dhada Dhada Urukude Are Edapedaa Edapedaa Uthukude Adharagottu Bedaragottu Chedharagottu Kottey Kottey Kottu Kottu Gurini Pettu Guruthupattu Madathapetti Kottu Kottu Baakee Padda Khaakee Dressu Ok Antu Ekkesaadu Daanenaka Unna Poweru Telisi Daariloki Vachesaadu Kathe Malupu Tirigi Manasu Chedhiri Poyinachote Edhe Talupu Terichi Gelupu Vethiki Aadenu Vete Are Edurosthe Evadaina Edurinche Dammunna Teguva Pogaru Unnodu Dhumu Dhumu Dhummetthinche Dhulupude Are Kummi Kummi Aadesthaadu Chedugude Dhumu Dhumu Dhummetthinche Dhulupude Are Kummi Kummi Aadesthaadu Chedugude

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Meter
  • Cast:  Athulya Ravi,Kiran Abbavaram
  • Music Director:  Sai Kartheek
  • Year:  2023
  • Label:  Sony Music