• Song:  Edhola
  • Lyricist:  Kittu Vissapragada
  • Singers:  Ranjani Shivakumar,LV Revanth

Whatsapp

ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఈ రోజే మారాలా నేను నీలా ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఈ ధారేయ్ కావల నీకు నాలా హలో అంటూ ఫ్రీడమ్ నేడే పిలుస్తోంది గా చలో అంటూ దూరం కూడా దూరం కాదా హలో అంటూ ఫ్రీడమ్ నేడే పిలుస్తోంది ఇలాగ చలో అంటూ దూరం కూడా ఒకే అంటూ దూరం కదా ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఏదోలా ఏదోలా నేను నీలా సాగె వేళా నీలో సగమై ఓ నిజమై ఓ వరమై వరమే నిజమై నాలో సగమే ఓ వరమై ఓ నిజమై నిన్నే పిలిచే ఓ తనమై ఓ స్వరమై స్వరమే పదమై నన్నే పిలిచే ఓ స్వరమై ఓ పదమై పాదములతోనే పరుగులు తీస్తూ ఎటు పోనుందో ఏమూ పరిగెడుతూనే పడి పోతున్న పదమంటుందే మనసేయ ఏదోలా ఏదోలా ఉందే ఈ వేళా ఈ రోజే మరల నేను నీలా సాగె వేళా నువ్వే ఎదురై ఓ మలుపై ఓ గెలుపై గెలుపే మలుపై నువ్వే ఎదురై ఓ గెలుపై ఓ మలుపై నీకై వలచి ఓ కథనై ఓ కలనై కలలో కథనై నీకై వలచి ఓ కలనై ఓ కథనై సరిపోదంటూ అడుగులు వేస్తె ఎదురీగలో ఏమూలో అలుపంటూనే పరిగెడుతుంటే నిలబడుతుందా మనసే ఏదోలా ఏదోలా ఏదోలా ఏదోలా ఎదోలాఅఅఅ ఉందే ఈ వేళా ఈ ధారేయ్ కావాలా నీకు నాలా హలో అంటూ ఫ్రీడమ్ నేడే పిలుస్తోది గా చలో అంటూ దూరం కూడా దూరం కాదా హలో అంటూ ఫ్రీడమ్ నేడే పిలుస్తోంది ఇలాగ చలో అంటూ దూరం కూడా ఒకే అంటూ దూరం కాదా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Edhola Edhola Undhe Ee Vela Ee Roje Maraala Nenu Neelaaa Edhola Edhola Undhe Ee Vela Ee Dharey Kaavala Neku Naalaa Hello Antu Freedom Nede Pilusthodhi Gaa Chalo Antu Dhooram Kuda Dhooram Kaadaa Hello Antu Freedom Nede Pilusthondhi Ilaga Chalo Antu Dhooram Kuda Oke Antu Dhooram Kadaa Edhola Edhola Undhe Ee Vela Edhola Edhola Nenu Nila Sage Vela Nilo Sagamai O Nijamai O Varamai Varame Nijamai Naalo Sagame O Varamai O Nijamai Ninne Piliche O Tanamai O Swaramai Swarame Padamai Nanne Piliche O Swaramai O Padamai Padamulathoney Parugulu Thistu Etu Ponundho Emooo Parigedutune Padi Potunna Padamantundhe Manasee Edhola Edhola Undhe Ee Vela Ee Roje Marala Nenu Nila Sage Vela Nuvve Edurai O Malupai O Gelupai Gelupe Malupai Nuvve Edurai O Gelupai O Malupai Nikai Valache O Kadhanai O Kalanai Kalalo Kadhanai Nekai Valache O Kalanai O Kadhanai Saripodantu Adugulu Veste Edurigalo Emooo Alupantune Parigedutunte Nilabadutunda Manase Edhola Edhola Edholaaa Edhola Edholaaaaa Undhe Ee Vela Ee Dharey Kavala Neku Nalaa Hello Antu Freedom Nede Pilusthodhi Gaa Chalo Antu Dhooram Kuda Dhooram Kaadaa Hello Antu Freedom Nede Pilusthondhi Ilaga Chalo Antu Dhooram Kuda Oke Antu Dhooram Kaadaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mental Madhilo
  • Cast:  Nivetha Pethuraj,Sri vishnu
  • Music Director:  Prashanth R Vihari
  • Year:  2017
  • Label:  Madhura Audio