• Song:  Minimum
  • Lyricist:  Koti Mamidala
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

ఈ ఊర్ల పోరగాల్లం ఊరకుండము ఏదో లొల్లి జేసేదాక మేము గమ్మునుండము దావత్తు బారతుల్ల ఊగుతుంటము మరి రాతిరంత డీజే పెట్టి సంపుతుంటము పొద్దున్నే బీరు తాగి బువ్వ తింటము పొద్దుబోయిందంటే బార్ తాన ఆగమైతము మందికాడ మాటల్లో రెచ్చిపోతము మరి మాట గిట్ట జారితే ఇచ్చిపోతము మేమంతా చిల్లురా లైఫ్ అంతా చిల్లురా మాతోటి వెట్టుకుంటే గిప్ప గిప్ప గుద్దుడేరా వద్దురా వద్దురా మమ్మల్ని గెలకొద్దురా మాతోటి మినిమమే మినిమమే మినిమమే చల్ అరె క్రికెట్ లా మినిమమే మినిమమే మినిమమే చల్ మాతోటి మినిమమే మినిమమే మినిమమే క్రికెట్ లా మినిమమే మినిమమే మినిమమే ఆటాడితే మినిమమే మినిమమే మినిమమే డైలాగేస్తే మినిమమే మినిమమే మినిమమే చల్ నిద్రలేస్తే సూసేది ఖాళీ బీరు సీసే ఇడ్లీ వడ ఏదీ లేదు ఫస్ట్ ఫస్ట్ ఛాయే మామ రోజు వంద పెట్రోలు గల్లి గల్లి తిరుగుడే అన్ని చోట్ల ఖాతాలే జీవితంలో కట్టేద్ లే బీరు రేటు పెరిగితే బాధ పడుత తాగుతాం బాధ గిట్ల పెరిగితే రెండెక్కువ తాగుతాం గెలికింది ఎవ్వడని చిట్టి మొత్తం తీస్తాం కొట్టాలనిపించినోడ్ని దవడ పగలగొడతాం వద్దురా వద్దురా ఊరమాస్ గ్యాంగ్ రా స్కెచ్చేసి పంచిస్తే ఆగమై పోతవ్ రా వెళ్లిపో వెళ్లిపో మేంకొడితే ఫేమసైతవ్ డిస్టెన్స్ మినిమమే మినిమమే మినిమమే ప్లీజ్ అరె మాతోటి మినిమమే మినిమమే మినిమమే ప్లీజ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ee Oorla Poragaallam Oorakundamu Edho Lolli Jesedhaaka Memu Gammunundamu Daavatthu Baarathulla Ooguthuntamu Mari Raathirantha DJ Petti Samputhuntamu Poddhunne Beeru Thaagi Buvva Tintamu Poddhuboyindhante Bar Thaana Aagamaithamu Mandhikaada Maatallo Rechipothamu Mari Maata Gitta Jaarithe Ichhipothamu Memantha Chillu Raa Life Antha Chillu Raa Maathoti Vettukunte Gippa Gippa Guddhuderaa Vaddhura Vaddhuraa Mammulni Gelakoddhuraa Maathoti Minimum Ye Minimum Ye Minimum Ye Chal Are Cricket Laa Minimum Ye Minimum Ye Minimum Ye Chal Maathoti Minimum Ye Minimum Ye Minimum Ye Chal Cricket Laa Minimum Ye Minimum Ye Minimum Ye Chal Aataadithe Minimum Ye Minimum Ye Minimum Ye Dialogue Esthe Minimum Ye Minimum Ye Minimum Ye Chal Nidralesthe Soosedhi Khaali Beeru Seese Idly Vada Edhi Ledhu First First Chaaye Maama Roju Vandha Petrol Gully Gully Thirugude Anni Chotla Khaathaale Jeevithamlo KattedhLe Beeru Rateu Perigithe Badha Padutha Thaaguthaam Baadha Gitla Perigithe Rendekkuva Thaaguthaam Gelikindhi Evvadani Chitti Mottham Teesthaam Kottaalanipinchinodni Dhavada Pagalagodathaam Vaddhura Vadduraa Oora Mass GangRaa Sketch Yesi Punch Isthe Aagamaipothavraa Vellipo Vellipo Memkodithe Famousaithav Distance Minimum Ye Minimum Ye Minimum Ye Please Arre Maathoti Minimum Ye Minimum Ye Minimum Ye Please

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mem Famous
  • Cast:  Mourya Chowdary,Sumanth Prabhas
  • Music Director:  Kalyan Nayak
  • Year:  2023
  • Label:  Lahari Music Company