• Song:  Saiyaan
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Ambika Jois

Whatsapp

చిరుగాలి చనువుగా చిటికెయ్య అది మనసుకు తగిలే హొయ్యా చిరుగాలి చనువుగా చిటికెయ్య అది మనసుకు తగిలే హొయ్యా చిరుగాలి చనువుగా చిటికెయ్య అది మనసుకు తగిలే హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా చినుకేమో చిటపట దరువేయ్య పురివిప్పిన నెమలి అయ్యా అయ్యా హొయ్యా గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్ చిరుగాలి చనువుగా చిటికేయ అది మనసుకు తగిలే హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా సైయాన్ సైయాన్ మోయలేని హాయి ఇదేంటో అరెరే దీని కథేంటో ఈ మట్టికి నాకు బంధమేంటో పదం ఆగదేన్తో గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్ చిరుగాలి చనువుగా చిటికేయ అది మనసుకు తగిలే హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా కనులకేమో కొత్త కాలేదో కలిగే సూచనిదేమో ఊహకే రాణి కొత్త లోకం చేరే ధరి ఇదేమో గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్ చిరుగాలి చనువుగా చిటికెయ్య అది మనసుకు తగిలే హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా హొయ్యా చినుకేమో చిటపట దరువేయ్య పురివిప్పిన నెమలి అయ్యా అయ్యా హొయ్యా గుండె తలుపు ముయ్యాలంటే కుదరని పనిలే సైయాన్ సైయాన్ సైయాన్ సైయాన్ చిరుగాలి చనువుగా చిటికేయ అది మనసుకు తగిలే హొయ్యా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chirugali Chanuvuga Chitikeyya Adhi Manasuku Thagile Hoyya Chirugali Chanuvuga Chitikeyya Adhi Manasuku Thagile Hoyya Chirugali Chanuvuga Chitikeyya Adhi Manasuku Thagile Hoyya Hoyya Hoyya Hoyya Hoyya Chinukemo Chitapata Dharuveyya Purivippina Nemale Ayya Ayya Hoyya Gunde Thalupe Muyyalante Kudharani Panile Saiyaan Saiyaan Saiyaan Saiyaan Chirugali Chanuvuga Chitikeya Adhi Manasuku Thagile Hoyya Hoyya Hoyya Hoyyaa Hoyya Saiyaan Saiyaan Moyaleni Haayi Idhento Arere Dheeni Kathento Ee Mattiki Naku Bandhamento Padham Aagadhento Gunde Thalupe Muyyalante Kudharani Panile Saiyaan Saiyaan Saiyaan Saiyaan Chirugali Chanuvuga Chitikeya Adhi Manasuku Thagile Hoyya Hoyya Hoyya Hoyyaa Hoyya Kanulakemo Kotha Kaledho Kalige Suchanidhemo Oohake Rani Kotha Lokam Chere Dhari Idhemo Gunde Thalupe Muyyalante Kudharani Panile Saiyaan Saiyaan Saiyaan Saiyaan Chirugali Chanuvuga Chitikeyya Adhi Manasuku Thagile Hoyya Hoyya Hoyya Hoyyaa Hoyya Chinukemo Chitapata Dharuveyya Purivippina Nemale Ayya Ayya Hoyya Gunde Thalupe Muyyalante Kudharani Panile Saiyaan Saiyaan Saiyaan Saiyaan Chirugali Chanuvuga Chitikeya Adhi Manasuku Thagile Hoyyaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mehbooba
  • Cast:  Akash Puri,Neha Shetty
  • Music Director:  Sandeep Chowta
  • Year:  2018
  • Label:  Puri Sangeet