ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా
శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త
దౌర్జన్యం ఇంక సాగదంట
స్వార్ధాన్ని మట్టు పెట్టమంట
స్నేహాన్ని పంచి పెట్టమంట
అడ్డొస్తే దంచి కొట్టమంట
న్యాయమే నా పదం
రాజసం సాహసం పౌరుషం
నాకు ఆయుధాలు
ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా
శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త
సింహలా జూలు పట్టి ఆడిస్తా
తోడేళ్ళ తోక పట్టి జాడిస్తా వాయిస్తా
నిజాన్ని ఎక్కు పెట్టి
హజాన్ని తొక్కి పట్టి
గూండాల్లా డొక్కా చించి
చూపిస్త రా
నీ శక్తీ చుపెయ్ చుపెయ్
నీ కత్తి దూసేయ్ దూసేయ్
అలుపెరగకుంటే గెలుపే ర హ హ హ
ఇక చూపించెయ్ ఆవేశం
కొనసాగించెయ్ పోరాటం
పడగ ఎత్తింది ఇక ఆవేశం
తుద ముట్టించే కల్లోలం
న్యాయమే నా పదం
రాజసం సాహసం పౌరుషం
నాకు ఆయుధాలు
ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా
శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త
గుప్పెట్లో ఆకాశాన్ని బంధిస్తా హ హ హ
క్షణంలో సాగరాల్ని ఎక్కిస్తా
తారల్ని దించేయ్ దించేయ్
దిక్కుల్ని వంచెయ్ వంచెయ్
మనసుంటే మార్గం ఉందిరా హ హ
పవరుందోయ్ నీ కండల్లో
బలముందోయ్ నీ గుండెల్లో
నీ ధైర్యాన్ని సాధించు
నీ లక్ష్యాన్ని ఛేదించు
న్యాయమే నా పదం
రాజసం సాహసం పౌరుషం
నాకు ఆయుధాలు
ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా
శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త
దౌర్జన్యం ఇంక సాగదంట
స్వార్ధాన్ని మత్తు పెట్టమంట
స్నేహాన్ని పంచి పెట్టమంట
అడ్డొస్తే దంచి కొట్టమంట
న్యాయమే నా పదం
రాజసం సాహసం పౌరుషం
నాకు ఆయుధాలు
ప్రేమిస్తే ప్రాణమిస్తా
వంచిస్తే అంతు చూస్తా
శరనంటే కొమ్ము కాస్త
శాషిస్తే కాల రాస్త