• Song:  Chinuku Chinuku
  • Lyricist:  Jonnavithula Ramalingeswara Rao
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి వాన జానా ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి వాన జానా ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా నింగి నెల ఈవేళ చలికి వణికిపోతుంటే బిగి కౌగిలి పొదరింటికి పద పదమంది ఈ కౌగిలింతలోన ఏలొ గుండెల్లో ఎండ కాసే ఏలొ అరేయ్ పైన మబ్బు ఉరిమింది పడుచు జింక బెదిరింది వలవేయక సెలయేరై పెనవేసింది అరేయ్ చినుకమ్మ మేరుపమ్మ ఏలొ చిటికేసే బుగ్గ మీద ఏలొ తలపు తొలివలపు ఇక తక ఝం తక ఝం వయసు తడి సొగసు అరా విరిసే సమయం ఆహా ఉహు ఒహోహోహో చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి వాన జానా ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా మనసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలోపల చలిగాలుల సుడి రేగింది వానొచ్చే వరదొచ్చె ఏలో వయసంటే తెలిసొచ్చే ఏలో మేళ చూపు పోయింది వాలు చూపు సై అంది చెలి కోరిక అలవోకగా తల ఊపింది అరేయ్ సరసాల సింధులోన ఏలో సరి గంగ తానాలు ఏలొ వొడిలో ఇక ఒకటై తక తాకథై అంటే సరసానికి దొరసానికి ముడి పెడుతుంటే ఆహా ఉహు ఒహోహోహో చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి వాన జానా ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సవ్వడితో నీలి మబ్బు కురుల ముడిని జార విడిచి వొళ్ళు మరిచి వాన జానా ఆడింది వయ్యారంగా నీళ్ల పూలు జల్లింది సింగారంగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chinuku Chinuku Andelatho Chitpata Chiru Savvaditho Neeli Mabbu Kurula Mudini Jaara Vidichi Vollu Marichi Vaana Jaana Aadindi Vayyaranga Neella Poolu Jallindi Singaranga Chinuku Chinuku Andelatho Chitpata Chiru Savvaditho Neeli Mabbu Kurula Mudini Jaara Vidichi Vollu Marichi Vaana Jaana Aadindi Vayyaranga Neella Poolu Jallindi Singaranga Ningi Nela Eevela Chaliki Vanikipothunte Bigi Kougili Podarintiki Pada Padamandi Ee Kougilinthalona Yelo Gundello Yenda Kaase Yelo Arey Paina Mabbu Urimindi Paduchu Jinka Bedirindi Valaveyaka Selayerai Penavesindi Arey Chinukamma Merupamma Yelo Chitikese Bugga Meeda Yelo Talapu Tholivalapu Ika Taka Jhum Taka Jhum Vayasu Thadi Sogasu Ara Virise Samayam Aahaa Uhuu Ohohoho Chinuku Chinuku Andelatho Chitpata Chiru Savvaditho Neeli Mabbu Kurula Mudini Jaara Vidichi Vollu Marichi Vaana Jaana Aadindi Vayyaranga Neella Poolu Jallindi Singaranga Manasu Pattu Tappindi Vayasu Guttu Tadisindi Yedalopala Chaligaalula Sudi Regindi Vanoche Varadoche Yelo Vayasante Telisoche Yelo Mela Choopu Poindi Vaalu Choopu Sye Andi Cheli Korika Alavokaga Thala Upindi Arey Sarasaala Sindulona Yelo Sari Ganga Taanalu Yelo Vodilo Ika Okatai Taka Takathai Ante Sarasaaniki Dorasaaniki Mudi Pedutunte Aahaa Uhuu Ohohoho Chinuku Chinuku Andelatho Chitpata Chiru Savvaditho Neeli Mabbu Kurula Mudini Jaara Vidichi Vollu Marichi Vaana Jaana Aadindi Vayyaranga Neella Poolu Jallindi Singaranga Chinuku Chinuku Andelatho Chitpata Chiru Savvaditho Neeli Mabbu Kurula Mudini Jaara Vidichi Vollu Marichi Vaana Jaana Aadindi Vayyaranga Neella Poolu Jallindi Singaranga

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mayalodu
  • Cast:  Rajendra Prasad,Soundarya
  • Music Director:  S. V. Krishna Reddy
  • Year:  1993
  • Label:  Aditya Music