• Song:  BSC Ayinagani
  • Lyricist:  Chandrabose
  • Singers:  Rajesh,Krishna Raj,Chandrabose

Whatsapp

బిఎస్సి అయినాగానీ ఎంఎస్సీ అయినాగానీ ఎస్ఎస్సి అయినాగానీ పియూసి అయినాగానీ కేజీ గాని పీజీ గాని ఆంధ్ర గాని ఆగ్రా గాని స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ రమ్మన్నా రాదండి మల్లి స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ ఉండదు క్షణమైనా ఖాళీ ఓరోరి సోదరా హుంగామ నీది రా ఓరోరి సోదరా హుంగామ నీది రా డాడీ జేబులో డబ్బులు తీసి ఢాబా కెళ్లొచ్చు మమ్మీ పర్సును మాయం చేసి మూవీ చూడొచ్చు బెడ్ రూమ్ నిండా పోస్టర్ లెన్నో అతికించ వచ్చు వాటిని చూస్తూ వందల ఏళ్ళు బతికేయ వచ్చు తోచిందేదో తప్పయిన చేసేయొచ్చు తమ్ముడికేమో యమా నీతులు బోదించొచ్చు స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ రమ్మన్నా రాదండి మల్లి స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ ఉండదు క్షణమైనా ఖాళీ పీలగా ఉన్న పిల్లను నువ్వు పిన్ని అనవచ్చు బొద్దుగా ఉన్న భామను నువ్వు భామ అనవచ్చు ఎత్తుగా ఉంటె అత్త అంటూ నువ్వు వరసై కలపొచ్చు పొట్టిగా ఉంటె పాప అంటూ పాప్కార్న్ ఇవ్వచ్చు అందకుంటే నువ్వు అడ్వాన్స్ అయిపోవచ్చు పెళ్లి అంటే నువ్వు ప్లేట్ తిప్పేయొచ్చు స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ రమ్మన్నా రాదండి మల్లి స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ ఉండదు క్షణమైనా ఖాళీ బిఎస్సి అయినాగానీ ఎంఎస్సీ అయినాగానీ ఎస్ఎస్సి అయినాగానీ పియూసి అయినాగానీ కేజీ గాని పీజీ గాని ఆంధ్ర గాని ఆగ్రా గాని స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ రమ్మన్నా రాదండి మల్లి స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ ఉండదు క్షణమైనా ఖాళీ ఆనందంగా ఎన్నికలలో పోటీ చేయొచ్చు అవతలి వాడి బ్యానర్ మీద పేడ కొట్టొచ్చు కొత్తగా వచ్చిన ఫాషన్ లన్ని ఫాలో కావచ్చు కోతికి మనకి తేడా లేదని తేల్చేయవచు మంత్రులు పోతే సంతాపం తెలిపేయొచ్చు ఆ తర్వాత హాలిడే మనకే వచ్చు స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ రమ్మన్నా రాదండి మల్లి స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ ఉండదు క్షణమైనా ఖాళీ 30 మార్కులు వస్తే నువ్వు ఓకే అనవచ్చు 40 గాని వచ్చాయంటే షాకెయ్ తినవచ్చు 50 వస్తే ప్లే బాయ్ లాగ ఫొసేయ్ కొట్టొచ్చు 60 వస్తే అల్ ఇండియా నే అమ్మేయవచు 70 వస్తే నువ్వు అబ్బుర పడిపోవచ్చు డౌట్ఏయ్ లేక హార్ట్ ఫెయిల్ అయిపోను వచ్చు స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ రమ్మన్నా రాదండి మల్లి స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ ఉండదు క్షణమైనా ఖాళీ బిఎస్సీ అయినాగానీ ఎంఎస్సీ అయినాగానీ ఎస్ఎస్సి అయినాగానీ పియూసి అయినాగానీ కేజీ గాని పీజీ గాని ఆంధ్ర గాని ఆగ్రా గాని స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ రమ్మన్నా రాదండి మల్లి స్టూడెంట్ లైఫ్ చాలా జోలీ ఉండదు క్షణమైనా ఖాళీ ఓరోరి సోదరా హుంగామ నీది రా ఓరోరి సోదరా హుంగామ నీది రా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

BSC Ayinagani MSC Ayinagani SSC Ayinagani PUC Ayinagani KG Gani PG Gani Andhra Gani Aagra Gani Student Life Chaala Jolly Rammanna Raadandi Malli Student Life Chaala Jolly Undadu Kshanamaina Khali Orori Sodaraa Hungama Needi Raa Orori Sodaraa Hungama Needi Raa Daddy Jebulo Dabbulu Theesi Dhaba Kellochu Mummy Purse Nu Maayam Chesi Movie Choodochu Bedroom Ninda Poster Lenno Athikincha Vachu Vaatini Choostu Vandala Yellu Bathikeya Vachu Tochindedo Thappaina Cheseyochu Tammudikemo Yama Neethulu Bodinchochu Student Life Chaala Jolly Rammanna Raadandi Malli Student Life Chaala Jolly Undadu Kshanamaina Khali Peelaga Unna Pillanu Nuvvu Pinni Anavachu Bodduga Unna Bhamanu Nuvvu Bhama Anavachu Yetthuga Unte Attha Antu Nuvvu Varase Kalapochu Pottiga Unte Paapa Antu Popcorn Ivvachu Andangunte Nuvvu Advance Ayipovachu Pelli Ante Nuvvu Plate Tippeyochu Student Life Chaala Jolly Rammanna Raadandi Malli Student Life Chaala Jolly Undadu Kshanamaina Khali BSC Ayinagani MSC Ayinagani SSC Ayinagani PUC Ayinagani KG Gani PG Gani Andhra Gani Aagra Gani Student Life Chaala Jolly Rammanna Raadandi Malli Student Life Chaala Jolly Undadu Kshanamaina Khali Aanandamga Ennikalalo Poti Cheyochu Avathali Vaadi Banner Meeda Pede Kottochu Kotthaga Vachina Fashion Lanni Follow Kavachu Kothiki Manaki Theda Ledani Telcheyavachu Mantrulu Pothe Santhapam Telipeyochu Aa Tarvatha Holiday Manake Vachu Student Life Chaala Jolly Rammanna Raadandi Malli Student Life Chaala Jolly Undadu Kshanamaina Khali 30 Markulu Vasthe Nuvvu Ok Anavachu 40 Gaani Vachayante Shockey Thinavachu 50 Vasthe Play Boy Laaga Phosey Kottochu 60 Vasthe All India Ne Ammeyavachu 70 Vasthe Nuvvu Abbura Padipovachu Doubtey Leka Heart Fail Aiponu Vachu Student Life Chaala Jolly Rammanna Raadandi Malli Student Life Chaala Jolly Undadu Kshanamaina Khali BSC Ayinagani MSC Ayinagani SSC Ayinagani PUC Ayinagani KG Gani PG Gani Andhra Gani Aagra Gani Student Life Chaala Jolly Rammanna Raadandi Malli Student Life Chaala Jolly Undadu Kshanamaina Khali Orori Sodaraa Hungama Needi Raa Orori Sodaraa Hungama Needi Raa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Master
  • Cast:  Chiranjeevi,Roshini,Sakshi Shivanand
  • Music Director:  Deva
  • Year:  1997
  • Label:  Lahari Music Company