• Song:  Kalaganna Kalaganna
  • Lyricist:  Kandi Konda
  • Singers:  Prakash Parighosh,Pranathi

Whatsapp

కలగన్న కలగన్న కలగన్నాననుకున్న కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా విరహాలే కరిగెనుగా హృదయేలే కలిసెనుగా నిసి కాస్త శశి ల మరెనుగా నిజమొకటే వున్నది గ నిలకడగా తెలిసెనుగా తెలిసాకేయ్ మనస్సుని పరిచగా స్వర్గం ఉంటే నరకం లేకుంటే ఓఓ ఓఓఓ టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే కలగన్న కలగన్న కలగన్నాననుకున్న కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా చొరబాటే జరీపాగా ని ఏదనే దోచగా ఆ పై నీ ప్రేమతో మారాగా బిగి కౌగిలించేస మది జివ్వున లాగేసా నీ తప్పులో నేను వున్నాగా కాలం మరి వడి వడి గ పావులనే కదిపేను గ మనతో ఆటాడి ఒడెనుగా రాసుంటే తప్పదు గ ఎడబాటు నిలువదు గ నిజమైన వలపుకు గెలుపేగా స్వర్గం ఉంటె నరకం లేకుంటే టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే కలగన్న కలగన్న కలగన్నాననుకున్న కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా చలి వేగం ఉరిమెను గ తన మౌనం వీడెను గ జడి వానై న పై జారెను గ శీలా నువ్వే అనుకున్న కోపం తో పొరపడిన శీలా లోపలి శిల్పం చూస్తున్న అనునిత్యం పరుగిడిన నీకోసమే నిలబడిన నీ కళ్ళలో ఖైదీని అవుతున్న నీ హృదయం లయ నడుమ నా హృదయం కాస్తున్న నీతోడే కావాలంటున్న స్వర్గం ఉంటె నరకం లేకుంటే టేక్ మీ అవే టేక్ మీ అవే టేక్ మీ అవే కలగన్న కలగన్న కలగన్నాననుకున్న కనుగున్నా కనుగున్నా నిజమేనని కనుగున్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kalaganna Kalaganna Kalagannananukunna Kanugunna Kanugunna Nijamenani Kanugunna Vilayale Karigenuga Hrudayela Kalisenuga Nisi Kastha Sasi La Marenuga Nijamokate Vunnadhi Ga Nilakadaga Telisenuga Telisakey Manassuni Parichaga Swargam Vundunte Narakam Lekunte Ovo Ooo Take Me Away Take Me Awaytake Me Away Kalaganna Kalaganna Kalagannananukunna Kanugonna Kanugunna Nijamenani Kanugunna Chorabhate Jaripaaga Ni Yedhane Dochaga Aa Pai Nee Prematho Maaragaa Bigi Kowgilinchesa Madhi Jivvuna Laagesa Nee Thappulo Nenu Vunnaga Kaalam Mari Vadi Vadi Ga Kovilane Kadhipenu Ga Manatho Aataadi Odenuga Rasunte Tappadhu Ga Yedabatu Niluvadhu Ga Nijamaina Valapuku Gelupegaa Swargam vvunte Narakam Lekunte Take Me Away Take Me Awaytake Me Away Kalaganna Kalaganna Kalagannananukunna Kanugunna Kanugunna Nijamenani Kanugunna Chali Vegam Vurimenu Ga Thana Mounam Veedenu Ga Jadi Vanai Na Pai Jaarenu Ga Shila Nuvve Anukunna Kopam Tho Porapadina Shila Lopali Silpam Chusthunna Anunithyam Parugidina Neekosame Nilabadina Nee Kallalo Khaidini Avuthunna Nee Hrudayam Laya Naduma Hrudayam Kasthunna Neethode Kavalantunna Swargam vvunte Narakam Lekunte Take Me Away Take Me Awaytake Me Away Kalaganna Kalaganna Kalagannananukunna Kanugunna Kanugunna Nijamenani Kanugunna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maska
  • Cast:  Hansika,Ram Pothineni
  • Music Director:  Chakri
  • Year:  2009
  • Label:  Aditya Music