• Song:  Naa manasune
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam,K.S. Chitra

Whatsapp

నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా సరదాల చిలిపితనమా చిరునవ్వులొని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా నా మనసునే మీటకే నేస్తమా నా దారిలో చేరకే చైత్రమా నాకెందుకిలా ఔతోంది చెప్పవా ఒక్క సారి నీ వెంటపడే ఆశలకే చూపవా పూల దారి చినుకల్లే చేరి వరదల్లే మారి ముంచేస్తే తేలేదెలాగా తడిజాడ లేని తమ గుండెలోని దాహాలు తీరేదెలాగా లేనిపోని సయ్యాటతో వెంటాడకే ప్రేమా నీ కనులలో వెలగనీ ప్రియతమా నీ పెదవికే తెలుపనీ మధురిమా నీ ఊహలలో కొంటెతనం పలకరిస్తోంది నన్ను నీ ఊపిరితో అల్లుకుని పులకరిస్తోంది వెన్ను అలవాటు పడిన ఎద చీకటింట సరికొత్త వేకువై రావా కిరణాలు పడని తెరచాటులోని ఏకాంతమే వదులుకోవా నన్ను నేను మరిచేంతల మురిపించకే ప్రేమా నీ కనులలో వెలగనీ ప్రియతమా నీ పెదవికే తెలుపనీ మధురిమా సరదాల చిలిపితనమా చిరునవ్వులొని స్వరమా నా తలుపు తట్టి కదిలించకే కవ్వించకే ప్రేమా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa manasune meetake nesthamaa Naa daarilo cherake chaithramaa Saradaala chilipithanamaa chirunavvuloni swaramaa Naa thalupu thatti kadilinchake kavvinchake premaa Naa manasune meetake nesthamaa naa daarilo cherake chaithramaa Naakendukilaa outhondi cheppavaa okkasaari Nee ventapade aasalaki choopavaa pooladaari Chinukalle cheri varadalle maari munchesthe theledelaagaa Thadi jaadaleni thama gundeloni daahaalu theeredelaagaa Leni poni sayyaataku ventaadake premaa Nee kanulalo velagani priyathamaa Nee pedavaki thelupani madhirimaa Nee oohalalo kontethanam palakaristhondi nannu Nee oopiritho allukoni pulakaristhondi vennu Alavaatupadina eda cheekatinta sarikothha vekuvai raavaa Kiranaalu padani thera chaatuloni ekaanthame vadulukovaa Nannu nenu marichenthalaa muripinchake premaa Nee kanulalo velagani priyathamaa Nee pedavaki thelupani madhirimaa Saradaala chilipithanamaa chirunavvuloni swaramaa Naa thalupu thatti kadilinchake kavvinchake premaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manmadhudu
  • Cast:  Anshu Ambani,Nagarjuna,Sonali Bendre
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2002
  • Label:  Aditya Music