• Song:  So So Ga
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Sid Sriram

Whatsapp

సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే ముందర వేరే అందగత్తెలున్నా పక్కకుపోవే నా కళ్ళే ఎందరిలోన ఎంతదూరమున్న నీ చూపు నన్నే అల్లేనా చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్ యూ బేబీ నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే నీపేరు రాసి నా కళ్ళల్లోనే అచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనా ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్ యూ బేబీ నువ్ నా బేబీ ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే ఒకటేలే తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే ఒకటేలే ఒకటే ఒకటేలే నువు నేను ఒకటేలే ఓ ఓ ఊహలు ఒకటే దారులు ఒకటే మన ఇద్దరిది గమ్యము ఒకటే ఆఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ సో సో గా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే సోలోగా నే బోరై ఉంటే సోలై నిండావే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

So So Ga Unna Nanne So Special Ye Chesaavule Sologaa Ne Borai Unte Soul-Ayi Nindaave Mundara Vere Andagatthelunnaa Pakkakupove Naa Kalle Endarilona Entha Dhooramunna Nee Choopu Nanne Allenaa Chinni Baby Muddhu Baby Love You Baby Nuv Naa Baby Okate Okatele Nuvu Nenu Okatele Thanuvulu Rendainaa Oopiri Okatele Okate Okatele Nuvu Nenu Okatele Oohalu Okate Dhaarulu Okate Mana Iddharidhi Gamyamu Okate So So Ga Unna Nanne So Special Ye Chesaavule Sologaa Ne Borai Unte Soul-Ayi Nindaave Nee Peru Raasi Naa Kallallone Achhesinaane Naa Gundellone Pedavulapainaa Muddhe Aduguthaane Kaatuka Cheripe Kanneere Raaneene Veediponu Ninne Chinni Baby Muddhu Baby Love You Baby Nuv Naa Baby Okate Okatele Nuvu Nenu Okatele Okatele Thanuvulu Rendainaa Oopiri Okatele Okatele Okate Okatele Nuvu Nenu Okatele Oo Oo Oohalu Okate Dhaarulu Okate Mana Iddharidhi Gamyamu Okate So So Ga Unna Nanne So Special Ye Chesaavule Sologaa Ne Borai Unte Soul-Ayi Nindaave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manchi Rojulu Vachaie
  • Cast:  Mehreen Pirzada,Santosh Sobhan
  • Music Director:  Anup Rubens
  • Year:  2022
  • Label:  Aditya Music