• Song:  Nenu gali gopuram
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Udit Narayan,Anuradha paudwal

Whatsapp

నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనెసంతకం కోరుకున్న ఈ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసి ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం మాఘమాస వేళాయే మంచు తేరలలోన మధువణాల బాలనీ పెదవులు కోన పులకరింత పూజా ఈ పూట చేసుకోర కలవరింతలన్ని నీ కౌగిలించుకొన మాయే ఏమి మాయో ఎంత హాయో ఈ బంధం నీడో తోడు నీడో నాకు నీవే జన్మంతం ఓం ప్రియా నా ప్రియా రా రా నే నీ దానైపోయ నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనెసంతకం కోరుకున్న ఈ దినం ఈ వసంత వేళా నీ వయసు పూలు పూసే పూల గాలి నీలోనే వలపు వీణా ఊదే ప్రేమ మందిరాన కుడి కన్ను అదిరినేల పెళ్లి మండపన కుడి కాలు పెట్టి రార నీవే నాకు నీవే సాగి రావే నా కోసం దేవా ప్రేమ దేవా నీకు సేవే నా ప్రాణం ఓం ప్రియా నా ప్రియా య యా నీ వాన్నైపోయ నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం నేను తెల్లకాగితం నీవు తేనెసంతకం కోరుకున్న ఈ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసి ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఈ క్షణం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nenu gali gopuram niivu prema paavuram vachi vaale e kshanam nenu thella kaagitham nivu thenesanthakam korukunna e dhinam premaku devatha nivani telisi naa madhi niikoka kovela chesi o priya o priya o priya Nenu gali gopuram niivu prema paavuram vachi vaale e kshanam Maaghamasa velaye manchu theralalona madhuvanala baalani pedhavulu koona prlakarintha pujaa e puta chesukoora kalavarinthalanni nii kougilinchukona maaye emi maayo entha haye e bandham nido thodo nido naku nive janmatham o priya naa priya ra ra ne nii dhanypoya nenu gali gopuram niivu prema paavuram vachi vaale e kshanam nenu thellakaagitham nivu thenesanthakam korukunna e dhinam E vasantha vela ni vaysu puulu pose pula gali nilone valapu veenaa vudhe prema mandhirana kudi kannu adhirinelaa pelli mandapana kudi kaalu petti raara nive naku niive sagi rave naa kosam dheeva prema dheeva niiku seve naa pranam oo priya naa priya yaaa yaaa nii vannypoya Nenu gali gopuram nivu prema pavuram vachi vaale e kshanam nenu thellakagitam nivu thenesanthakam korukunna e dhinam premaku devatha niivani telisi naa madhi niikoka kovela chesi o priya oo priya oo priya Nenu gali gopuram niivu prema paavuram vachi vaale e kshanam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manasunna Maaraju
  • Cast:  Dr. Rajasekhar,Laya
  • Music Director:  Vandemataram Srinivas
  • Year:  2000
  • Label:  Telugu One