• Song:  Tooniga
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Sanjeev,Susha

Whatsapp

తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా ఆ వంక ఈ వంక హో హో తిరిగావే ఎంచక్కా ఇంకానా చాలింక హో హో ఇంతేగా నీ రెక్క ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక దొసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా వదిలెయ్యకు సీతాకోక చిలకలుగా వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా ఓ ఓ ఓఓ తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా ఓసారటు వైపెలుతుంది మళ్ళీ ఇటువైపొస్తుంది ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదెలా కూ కూ బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా ఓ ఓ ఓఓ తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రానీ సాయంగా ఆ వంక ఈ వంక హో హో తిరిగావే ఎంచక్కా ఇంకానా చాలింక హో హో ఇంతేగా నీ రెక్క ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Tooniga tooniga endaka parigedatave rave na vanka dooramga ponika untaga ni venakale rani sayamga a vanka e vanka ho ho tirigave enchaka inka na chalinka ho ho intega ni rekka yegirena epatikaina akasam daka tooniga tooniga endaka parigedatave rave na vanka dooramga ponika untaga ni venakale rani sayamga dositlo okko chuka pogesi istunnaga vadileyaku sitakoka chilakaluga vammo bagunde chitka nakoo nerpiste chaka suryunne karigistaga chinukuluga sureededi nito adi chandamama ayipoyadooga Tooniga tooniga endaka parigedatave rave na vanka dooramga ponika untaga ni venakale rani sayamga a kongalu yegiri yegiri sayantram gutiki mali tirigoche darini yepoodu marichipovela o saratuvaipelutundi mali itu vaipostundi erailooki sontooredo goorootoo raleda ku ku bandi ma urundi undipove mato patu ga Tooniga tooniga endaka parigedatave rave na vanka dooramga ponika untaga ni venakale rani sayamga a vanka e vanka ho ho tirigave enchaka inka na chalinka ho ho intega ni rekka yegirena epatikaina akasam daka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Manasantha nuvve
  • Cast:  Reema Sen,Uday Kiran
  • Music Director:  R.P Patnaik
  • Year:  2001
  • Label:  Aditya Music