• Song:  Nuvvu Yevvari
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో తెలియదే ఎవ్వరికి తెలదే ఎన్నటికీ అందుకే ని కధకి అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమ నీ దారికి కలతలే కోవెలయి కొలువయే విలయమా వలపులో నరకమే వరమని విరహమా తాపమే దీపమా వేదనే వేదమా శాపమే దీవెన నీకిదే న్యాయమా కన్నీరు అభిషేకమ నిరాశ నైవేద్యమా మదిలో మంటలే యాగమా ప్రాణాయామ నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో రెప్పలే దాటాదే ఎప్పుడు ఏకల నింగినే తాకథే కడలిలో ఏ ఆలా నేలపై నిలవదే మెరుపులో మిలమిల కాంతిలా కనబడే బ్రాంతి ఈ వెన్నెల అరణ్యాల మార్గమా అసత్యాల గమ్యమా నీతో ప్రయాణమే పాపమా ప్రాణాయామ నువ్వు ఎవ్వరి ఎదలో పువ్వుల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావో తెలియదే ఎవ్వరికి తెలదే ఎన్నటికీ అందుకే ని కధకి అంతులేదెప్పటికీ తీరాలు లేవే ప్రేమ నీ దారికి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nuvvu evvari edalo puvvula rutuvai eppudu vastavo Ninu nammina jatalo navvulu chidimi enduku potavo Teliyade evvariki telade ennatiki Anduke ne kadhaki Antuledeppatiki Tiraluleve prema Ne dariki Kalatale kovelai koluvaye vilayama Valapulo narakame varamane virahama Tapame dipama vedane vedama Sapame divena nikide nyayama Kanniru abishekama nirasa naivedyama Madilo mantale yagama Pranayama Nuvvu evvari edalo puvvula rutuvai eppudu vastavo Ninu nammina jatalo navvulu chidimi enduku potavo Reppale datade eppudu ekala Ningine takade kadalilo e ala Nelapai nilavade merupulo milamila Kantila kanabade Branti i vennela Aranyala margama Asatyala gamyama Nito payaname papama Pranayama Nuvvu evvari edalo puvvula rutuvai eppudu vastavo Ninu nammina jatalo navvulu chidimi enduku potavo Teliyade evvariki telade ennatiki Anduke ne kadhaki Antuledeppatiki Tiraluleve prema Ne dariki

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Malliswari
  • Cast:  Katrina Kaif,Venkatesh
  • Music Director:  Koti
  • Year:  2004
  • Label:  Aditya Music