• Song:  Choti Jindhagi
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Hiranmayi

Whatsapp

చోటి జిందగీ కానే కాదిది కోట్ల సెకనుల కానివ్వలిది ఏముందేముందని మరి ఎం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా ఆలా ఆలా వెళ్ళిపోని జానీ చోటి జిందగీ కానే కాదిది కోట్ల సెకనుల కానివ్వలిది ఊఊ ఏముందేముందని మరి ఎం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా ఆలా ఆలా వెళ్ళిపోని జానీ ఈ రోజుకే నేరుగా మరొకరోజు వేరుగా ఏ రోజుకైనా తోడుగా ఆనందముంటే చాలుగా ప్రపంచానికొస్తూనే తెమ్మంటూ ఇచ్చింది అలానే ఉందిగా చాలు చాలిగా అదేం వేడుక నా దారి కాటు ఇటు పారిపోని వసంతాలు ఏముందేముందని మరి ఎం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా ఆలా ఆలా వెళ్ళిపోని జానీ చోటి జిందగీ కానే కాదిది కోట్ల సెకనుల కనివ్వనిది తుంచేస్తే పోయే బరువును ఉంచేసుకుని మోయన నెమ్మది కోరే మనసును నీకళ్ళలోకి తోయన నటించేటి లోకంలో నమ్మించే మాటల్లో జనమంతా జంజాటమై అల్లాడన నేనేం చిన్న పిల్లనా సంకెళ్ళ చెర సంబరాల కల చూపిస్తుందా ఏముందేముందని మరి ఎం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా ఆలా ఆలా వెళ్ళిపోని జానీ చోటి జిందగీ కానే కాదిది కోట్ల సెకనుల కానివ్వలిది ఏముందేముందని మరి ఎం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా ఆలా ఆలా వెళ్ళిపోని జానీ ఏముందేముందని మరి ఎం లేకుంటే లేదని చిరునవ్వే ఆస్తిగా ఆలా ఆలా వెళ్ళిపోని జానీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Choti jindagi kane kadidi kotla sekanula kanivvalidi Emundemundani mari em lekunte ledani chirunavve aasthiga ala ala velliponi jaani choti jindagi kane kadidi kotla sekanula kanivvalidi oooo Emundemundani mari em lekunte ledani chirunavve aasthiga ala ala velliponi jaani Ee rojuke neruga marokaroju veruga ye rojukaina thoduga anandamunte chaluga prapanchanikosthune themmantu ichindi allane untundiga chalu chaliga adema veduka naa daari katu itu paariponi vasanthale Emundemundani mari em lekunte ledani chirunavve aasthiga ala ala velliponi jaani choti jindagi kane kadidi kotla sekanula kanivvalidi thunchesthe poye baruvunu vunchesukuni moyana nemmadi kore manasunu neekallaloki thoyana natincheti lokamlo namminche maatallo janamantha janjatamai alladana nenem chinna pillana sankella chera sambarala kala choopestunda Emundemundani mari em lekunte ledani chirunavve aasthiga ala ala velliponi jaani choti jindagi kane kadidi kotla sekanula kanivvalidi Emundemundani mari em lekunte ledani chirunavve aasthiga ala ala velliponi jaani Emundemundani mari em lekunte ledani chirunavve aasthiga ala ala velliponi jaani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.