• Song:  Rendu Kallu
  • Lyricist:  Krishnakanth
  • Singers:  Armaan Malik

Whatsapp

నిన్నటి వరకు నేనా నిను చూసాకే లేనా నిన్నిల కలిసే నాదను మనసే వీడినదే తెలిసే రెండు కళ్ళు రెండు కళ్ళు నన్ను లాగెసాయే ఊపిరి ఆపెసాయే ఇంకా చాలు ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నాచేసాయే ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవె వంద ఏళ్ళు వంద ఏళ్ళు నిన్ను చూస్తూ చూస్తూ ఏ బ్రతికేస్తానే నిన్నిలా నిన్నిలా చూసేసనే నా కళ్ళల్లో కళ్ళల్లో దాచేసానే నా మనసెక్కడో పారేసుకున్నానే మేఘన మేఘనా నా గుండెల్లో రైట్ ఏవో లాగేసిందే నా ఆకలి నిద్రాంత పోయే పోయే కొత్త కొత్తగా ఏదేదో అవుతున్నదే మేఘన మేఘనా ఉరుములేవి లేనే నీలి మేఘమా ఉరకలేసి దూకే వాయు వేగమా ఉసురు పోసి తీసే దివ్య రాగమా ఊరించే సోయగమా మెరుపులాగా వాలే చిన్ని అందమా మరపు రాణే రాణి మేని రూపమా నిదురలోనే లేని స్వప్నమే నువ పై నుండే దిగి రావా రెండు కళ్ళు రెండు కళ్ళు నన్ను లాగెసాయే ఊపిరి ఆపెసాయే ఇంకా చాలు ఇంకా చాలు నమ్మలేనంతగా నాకు నాచేసాయే ఇన్ని నాళ్ళు ఇన్ని నాళ్ళు వేచి చూస్తూ ఉన్న నన్ను మెప్పించవె వంద ఏళ్ళు వంద ఏళ్ళు నిన్ను చూస్తూ చూస్తూ నే బ్రతికేస్తానే నిన్నటి వరకు నేనా నిను చూసాకే లేనా నిన్నిలా కలిసే నాదను మనసే వీడినదే తెలిసేనె

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ninnati varaku nena Ninu choosake lena Ninnila kalise nadhanu manase Veedinadhe thelise Rendu kallu rendu kallu Nannu laagesaye oopiri aapesaye Inka chalu inka chalu Nammalenanthaga naku nachesaye Inni nallu inni nallu Vechi choosthu unna nannu meppinchave Vandha yellu vandha yellu Ninnu choosthu choosthu Ne brathikesthane Ninnila ninnila choosesane Na kallallo kallallo daachesane Na manasekkado paaresukunnane Meghana meghanaaa Na gundello right evo laagesindhe Na aakali nidrantha poye poye Kottha kotthaga ededo avuthunnadhe Meghana meghana Urumulevi lene leni meghama Urakalesi dooke vaayu vegama Usuru posi theese divya raagama Oorinche soyagama Merupulaga vaale chinni andhama Marapu rane rani meni roopama Niduralone leni swapname nuva Pai nunde digi rava Rendu kallu rendu kallu Nannu laagesaye oopiri aapesaye Inka chalu inka chalu Nammalenanthaga naku nachesaye Inni nallu inni nallu Vechi choosthu unna nannu meppinchave Vandha yellu vandha yellu Ninnu choosthu choosthu ne brathikesthane Ninnati varaku nena Ninu choosake lena Ninnila kalise nadhanu manase Veedinadhe thelise

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mahanubhavudu
  • Cast:  Mehreen Pirzada,Sharwanand
  • Music Director:  SS Thaman
  • Year:  2017
  • Label:  Mango Music