• Song:  Mooga manasulu
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Anurag Kulkarni,Shreya Ghoshal

Whatsapp

మూగ మనసులు, మూగ మనసులు మన్ను మిన్ను కలుసుకున్న సీమలో నన్ను నిన్ను కలుపుతున్న ప్రేమలో జగతి అంటే మనమే అన్న మాయలో సమయం అన్న జడ లేని హాయి లో ఆయువే గేయమై స్వాగతించగా తరలి రావతే చైత్రమా కుహూ కుహూ కుహూ స్వరాల ఊయలూగుతున కోయిలైనా వేళా మూగ మనసులు, మూగ మనసులు ఊహల రూపమా ఊపిరి దీపమా న చిరునవ్వుల వరమా గాలి సరాగం పూల పరాగమా న గత జన్మల రుణమా ఊసులు బాసలు ఏకమైనా శ్వాసలో నిన్నలు రేపులు లీనమైన నేతిలో ఈ నిజం కదా అని తరతరాలు చదవని ఈ కధే నిజమని కళల లోనే గడపాని వేరే లోకం చేరే వేగం పెంచే మైకం మానానిలా తారామణి తరతీరం తాకే దూరం ఎంతో ఏమో అడగకే ఎవరిని మూగ మనసులు, మూగ మనసులు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mooga manasulu, mooga manasulu Mannu minnu kalasukunna seemalo Nannu ninnu kaluputhunna premalo Jagathi ante maname anna maayalo Samayam anna jada leni haayi lo Aayuve geyamay swaagathinchaga Tarali ravate chaitrama Kuhoo kuhoo kuhoo Swarala ooyaloogutuna koyilaina vela Mooga manasulu, mooga manasulu Oohala roopama oopiri deepama Na chirunavvula varamaa Gaali saraagama poola paraagama Na gatha janmala runamaa Oosulu baasalu ekamaina swasalo Ninnalu repulu leenamaina netilo Ee nijam kadha ani tarataralu chadavani Ee kadhe nijamani kalala lone gadapani Vere lokam chere vegam penche maikam Mananila taramani Tarateeram takhe dooram Entho emo adagake yavarini Mooga manasulu, mooga manasulu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Mahanati
  • Cast:  Dulquer Salmaan,keerthy Suresh,Samantha Ruth Prabhu,Vijay Deverakonda
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2018
  • Label:  Aditya Music