• Song:  Mandhu Song
  • Lyricist:  Chaitanya Prasad
  • Singers:  Simha Bhagavatula,Harini

Whatsapp

హే వాట్ ఎ డే వాట్ ఎ నైట్ వచ్చెను వండరుగా హే వాట్ టు డూ వై టు డూ డౌటులు ఏలా సై అంటూనే అంటూనే సందాడి చెయ్యుమురా హే లవ్లీగా జాలీగా అల్లరి అల్లరిగా ఈ రాత్రొక తెలియని స్కెచ్చు అరె వెచ్చగ పిలిచెను స్కాచు నచ్చని విలువలు తూచ్చు ఇక రచ్చే రచ్చే రచ్చే కాదా అమ్మ బాబోయ్ ఏప్పుడేమవ్వుతుందో గుండె గట్టిగ కొట్టుకుందే అయ్య బాబోయ్ భయ్యమే రయ్యుమంటు దెయ్యమయ్యి పట్టిందే ఉండలేమే ఎప్పుడు ఒక్కలాగే అప్పుడప్పుడు తప్పు ఓకే రైటు ఏదో రాంగేదో చెప్పలేము నచ్చినట్టు చెయ్యాలే మొన్నెప్పుడో మెచ్చుకుందే ఈ రోజునే నచ్చదు అంటే అదేదో ఘోరమైన తప్పుగా చూడవచ్చున నా నా రొటీనునే రోస్టని అంటే ఒపీనియన్ మార్చుకుంటే క్యారెక్టర్ పిచ్చుక గూడులా కుప్పకూలి పోవునా నా నా చిన్న మాటలోని తేడా నిన్న రోడ్డులోనే పాడా కళ్ళెమెయ్యలేని ఘోడ ఆశ కూడ దూకి కొత్త కొత్త కొత్త కొత్త దౌడు తీసెలే అమ్మ బాబోయ్ ఏమిటో చెప్పలేను అర్ధమవ్వుతు అవ్వకుందే అయ్య బాబోయ్ డెస్టినీ ద్రుష్టి ఏంటో పిచ్చి పట్టి పోతుందే ఉండలేమే ఎప్పుడు ఒక్కలాగే అప్పుడప్పుడు తప్పు ఓకే రైటు ఏదో రాంగేదో చెప్పలేము నచ్చినట్టు చెయ్యాలే ఆనాటి ఆ ఓల్డు వైను ఏనాటికి గోల్డెను మైను అంటూనే నెత్తిమీద మొయ్యనా పారాబొయ్యనా వచ్చాక ఓ న్యూ సన్ షైను వచ్చెనులే కాంతి రేణు వద్ధంటు కర్టెన్ ముయ్యనా కాలు అడ్డుపెట్టనా నా నా చాలు చిత్రమైన థాట్సు ఇంక కొట్టమంది చీర్సు బ్రేకు అయ్యిపోతె రూల్సు వెయ్యి పఠాసు కొట్టు మస్తు మస్తు మస్తు మస్తు మస్తు వీర ఛాన్సులే అమ్మ బాబోయ్ సంగతే తేలకుంది బెంగ బెంగగా ఉంది లోన అయ్య బాబోయ్ నంగిలా నవ్వుతోంది దొంగలాంటి ఈ వేళా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey What a Day What a Night Vacchenu Wonderu gaa Hey What to Do Why to Do Doubtu lu Yelaa Sayy Antoone Antoone Sandhadi Cheyyavu raa Hey Lovely ga Jolly Ga Allari Allari gaa Ee Rathroka Theliyani Sketchu Arey Vecchaga Pilichenu Scotchu Nacchani Viluvalu Thoocchuu Ika Rachche Rachche Rachche Kadhaa Amma Baaboi Yeppudem Avvuthundho Gunde Gattiga Kottukundhe Ayya Baboi Bhayyame Rayyimantu Deyyamayyi Pattindhe Unda Lemeyy Yeppudu Okkalaage Appudappudu Thappu OK Rightu Edho Wrongu edho Cheppalemu Nachchi Nattu Cheyyaale Monneppudo Mecchukundhe Eerojune Nacchadhuu Ante Adhedho Goramaina Thappugaa Chooda Vachunaa naa naa Routineu ne Roast Ani Ante Opinion Maarchukunte Character Picchuka Goodulaa Kuppa Kooli Povunaa Naa Naa Chinna Maataloni Theda Ninna Road Lone Paada Kallemeyya Leni Ghodaa Aasa Kooda Dhooki Kotha Kotha Kotha Kotha Dhoudu Theesele Amma Baaboi Emito Cheppalenu Ardhamavvuthu Avvakundhe Ayya Baboi Destiny Drushti Yento Picchi Patti Pothundhe Unda Lemeyy Yeppudu Okkalaage Appudappudu Thappu OK Rightu Edho Wrongu edho Cheppalemu Nachchi Nattu Cheyyaale Aanati Aa Oldu Wineu Yenatiki Golden Mainu Antoone Netthi Meedha Moyyanaa Paara Boyyanaa O Chakka O New Sunshineu Vacchenule Kaanthirenuu Vaddhantu Curtain Muyyana Kaalu Addu Pettanaa Naa Naa Chaala Chithramaina Thoughtsu Inka Kottamandhi Cheersu Breaku Ayyipothu Rulesu Veyy Pattasu Kottu Masthu Masthu Masthu Masthu Masthu Veera Chanceu le Amma Baboi Sangathe Thelakundhi Benga Bengagaa Undhi Lona Ayya Baboi Nangilaa Navvuthondhi Donga Laanti Ee Velaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maama Mascheendra
  • Cast:  Eesha Rebba,Mirnalini Ravi,Sudheer Babu Posani
  • Music Director:  Chaitan Bharadwaj
  • Year:  2023
  • Label:  Aditya Music