• Song:  Neeli Ningilo Nindu(Sad)
  • Lyricist:  sai sri harsha
  • Singers:  Hariharan

Whatsapp

నీలి నింగిలో నిండు జాబిలీ నెల దిగి రావే నన్నెలా మరిచావే నీలి నింగిలో నిండు జాబిలీ నెల దిగి రావే నన్నెలా మరిచావే నువ్వు లేని నేను శిలను మెలకువే లేని కళను నిను వీడి నే లేను నేవొడిమనలేను నీలి నింగిలో నిండు జాబిలీ నెల దిగి రావే నన్నెలా మరిచావే ప్రేమకు మారుపే తెలియదులే మనసు ఎన్నడూ మరువదులే తెరలను తీసి నను చూడు జన్మ జన్మకు నీ తోడు వాడనిదమ్మా మన వలపు ఆగనిదమ్మా నా పిలుపు నెల దిగి రావే నన్నెలా మరిచావే నీలి నింగిలో నిండు జాబిలీ నెల దిగి రావే నన్నెలా మరిచావే దేవుడు కనబడి వరమిస్తే వెయ్యి జన్మలు ఇమ్మంట ప్రతి ఒక జన్మ నా కంటే నిన్ను మిన్నగా ప్రేమిస్తా దేవత నీవని గుడి కడతా జీవితమంతా పూజిస్త నెల దిగి రావే నన్నెలా మరిచావే నీలి నింగిలో నిండు జాబిలీ నెల దిగి రావే నన్నెలా మరిచావే నువ్వు లేని నేను శిలను మెలకువే లేని కళను నిను వీడి నే లేను నేవొడిమనలేను నీలి నింగిలో నిండు జాబిలీ నెల దిగి రావే నన్నెలా మరిచావే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Neeli Ningilo Nindu Jaabili Nela Digi Raave Nannela Marichaave Neeli Ningilo Nindu Jaabili Nela Digi Raave Nannela Marichaave Nuvvu Leni Nenu Shilanu Melakuve Leni Kalanu Ninu Veedi Ne Lenu Nevodimanalenu Neeli Ningilo Nindu Jaabili Nela Digi Raave Nannela Marichaave Premaku Marupe Theliyadule Manasu Ennadu Maruvadule Teralanu Teesi Nanu Chudu Janma Janmaku Nee Thodu Vaadanidamma Mana Valapu Aaganidamma Naa Pilupu Nela Digi Raave Nannela Marichaave Neeli Ningilo Nindu Jaabili Nela Digi Raave Nannela Marichaave Devudu Kanabadi Varamisthe Veyyi Janmalu Immanta Prathi Oka Janma Naa Kante Ninnu Minnaga Premistha Devatha Neevani Gudi Kadatha Jeevitamantha Poojistha Nela Digi Raave Nannela Marichaave Neeli Ningilo Nindu Jaabili Nela Digi Raave Nannela Marichaave Nuvvu Leni Nenu Shilanu Melakuve Leni Kalanu Ninu Veedi Ne Lenu Nevodimanalenu Neeli Ningilo Nindu Jaabili Nela Digi Raave Nannela Marichaave

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Maa Annaya
  • Cast:  Brahmaji,Dr. Rajasekhar,Meena,Vineeth
  • Music Director:  S. A. Rajkumar
  • Year:  2000
  • Label:  Aditya Music