• Song:  Naalo Chilipi Kala
  • Lyricist:  Sri Mani
  • Singers:  Yazin Nizar

Whatsapp

నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఎదో వలపువాలా నన్నే లాగిందా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఎదో వలపువాలా నన్నే లాగిందా గుండెలో ఈ ఊహాలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయ్యని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా ఎంత ఉప్పెనో నాలోనా ఎంత చప్పుడో గుండెలోనా చెప్పమంటే ఎన్ని తిప్పలో చెప్పలేక తప్పుకుంటూ తిరుగుతున్నా నీకు నాకు మధ్య దూరమైనా లెక్క వేస్తే ఒక్క అడుగేనా ఒక్క అడుగులో జీవితం దాగినట్టు దాటలేకపోతున్నా ప్రేమనే రెండక్షరాలతో నీకు నాకు మధ్యనే వంతెనేయనా నింగిలో ఆ లక్ష తారలే కలుపుతూ ప్రేమలేఖ నీకు రాయనా నాలో చిలిపి కల నీలా ఎదురైందా ఎదో వలపువల నన్నే లాగిందా గుండెలో ఈ ఊహాలేమిటో చూపలేని దాచలేని అల్లరిలా తీయ్యని ఈ వేదనేమిటో మాటలే మోయలేని మౌనంలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naalo Chilipi Kala Neelaa Edurayindaa Edo Valapuvala Nanne Laagindaa Naalo Chilipi Kala Neelaa Edurayindaa Edo Valapuvala Nanne Laagindaa Gundelo Ee Oohalemito Choopaleni Daachaleni Allarilaa Teeyyani Ee Vedanemito Maatale Moyaleni Mounamlaa Entha Uppeno Naalona Entha Chappudo Gundelona Cheppamante Enni Tippalo Cheppaleka Tappukuntu Tiruguthunnaa Neeku Naaku Madhya Dooramainaa Lekka Vesthe Okka Adugenaa Okka Adugulo Jeevitham Daaginattu Daatalekapothunnaa Premane Rendaksharaalatho Neeku Naaku Madhyane Vanteneyanaa Ningilo Aa Laksha Taarale Kaluputhu Premalekha Neeku Raayanaa Naalo Chilipi Kala Neelaa Edurayindaa Edo Valapuvala Nanne Laagindaa Gundelo Ee Oohalemito Choopaleni Daachaleni Allarilaa Teeyyani Ee Vedanemito Maatale Moyaleni Mounamlaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Lover
  • Cast:  Raj Tarun,Riddhi Kumar
  • Music Director:  Ankit Tiwari
  • Year:  2018
  • Label:  Aditya Music