• Song:  Inthajare Inthajare
  • Lyricist:  Sri Mani
  • Singers:  Karthik,Suchitra

Whatsapp

పాతికేళ్ళు వ్యర్ధమేనా పేరుకైన విలువలేదా ఈ పిల్లా చెలిమిలో ఈ ఒక్క క్షణముఖే సలాము కొట్టగా వయసు ఒట్టిపోయన వెనకడుగే ముందుచూప నీ వైపే పిల్ల వెలువెతే నా అడుగులే నీల మారిపోయే నా నడకలే ఏ నీడ లేని దేహమెంటో నీకు నాకు మధ్య అడ్డం ఉన్న వీడిపోవెమిటో ఇంతజారే ఇంతజారే ఇంత లోకే ఎంత జోరే బిందువల్లే ఉన్న ననే జల్లులాగా మార్చినవే ఇంతజారే ఇంతజారే వింత మైకం చెంత చేరే నిన్న్నూ కలిసే వేలకోసం వెల్లివిరిసే ఈ ఉషారె చిన్ని చిన్ని కవితలున్న పుస్తకంల నీ జ్ఞపకాలు నిండి ఉన్న మనసు నేడిలా హై కవులు తోటి కోకిలమ్మ కుహుకులు నింపుతుందిలా నా నేలు రాసి వయసు వాడ్ని బాణీ కట్టి పడుతోందిలా ఈ పది రోజులే నేపడి ఆకలే నిన్నలా పదే పదే జ్ఞ్యాపకం చేస్తుంటే ఇంతజరే ఇంతజరే కాళీ కింద నెల జారే కూలిపోయే భూమి లాగ నువ్వు లేక నేనెలాగ ఇంతజరే ఇంతజరే ఇంతలోకే ఎంతమరే గుండెపిండే తేనెపట్టే చేదునిండా తీపిపుట్టే హే నిన్నమొన్న కాలమంతా ఏమయిందో రేపు అన్న భావమంతా మాయమైందో నీ ఊహ లోనే కాలమంతా మైనమల్లె కరుగుతోందో నీ రూపు తప్ప కంటిపాప నన్ను కూడా చూడనందో ఆశలే లేవులే ఆకలే ఉండదే అలసటే రాదులే నిన్నిలా చూస్తుంటే ఇంతజరే ఇంతజరే తలుపులన్నీ తారుమారె సొంత స్ట్రీట్లో నాకు నేనే పరదేశిల ఐపోయానే ఇంతజరే ఇంత జారే ఇంతజరే ఇంతజరే వరస మొత్తం మారిపోయే కళ్ళు తెరిచి నిద్రపోయా నిన్ను మరవడం మర్చిపోయా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Pathikellu Vyardhamena perukaina viluvaleda ee pilla chelimilo ee okka kshnamuke salaamu kottaga vayasu ottipoyana venakaduge munduchupa ne vaipe pilla veluvethe na adugule neela maripoye na nadakale ee neda leni dehameto neku naku madya addam una vedipodemito Inthajaare injaare intha looke entha joore binduvalle unna nane jallulaaaga marchinave inthajaare inthajaare vintha maikam chentha cheere ninnnu kalise velakosam velliverise ee ushare Chinni chinni kavithalunna pustakam la ne gyanapakalu nindi una manasu nenila high coolu thoti kokilamma kuhukulu nimputundilaa na nelu rasi vayasu vadni bani katti paduthondilaa ee padi rojule neepadi aakale ninnale pade pade gyanapakam chestunteeeeee Inthajare inthajare kali kinda nela jaare kulipoye bhoomi laaga nuvvu leka nenelaaga inthajare inthajare inthaloke enthamare gundepinde tenepatte cheduninda theepiputte Hey ninnamonna kalamantha emayindo repu ana bavamantha mayamaindo ne ooha lone kalamantha mainamalle karuguthondo ne roopu thapa kantipapa nannu kuda chudanando aasale levule aakale undade alasate raadule ninnila chustunte Inthajare inthajare thalapulanni tharumare sontha streetlo naku nene paradesi la aipoyaane inthajare intha jare inthajare inthajarevarasa motham maripoye kallu terichi nidrapoya ninnu maravadam marchipoya

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Love Failure
  • Cast:  Amala Paul,Siddharth
  • Music Director:  SS Thaman
  • Year:  2012
  • Label:  Aditya Music