• Song:  O Vendi Vennela
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Srilekha,Ram Chakravarthy,Vishnukanth

Whatsapp

ఓ ఓ వెండి వెన్నెల ఓ ఓ దిగి ర ఇలా అమ్మ కొంగులో చంటి పాపాల మబ్బు చాటునే ఉంటె ఎలా పడిపోతానని పసి పాదాలకి పరుగే నేర్పవ మదిలోదాగినా మధు భావాలకి వెలుగే చూపావా మనసుంటే మార్గముంది తెలిసుకోవే ఓ ఓ సుప్రభాతమ ఓ ఓ శుభ మంత్రమ నేను నమ్మని ప్రేమ గీతామా చేరుకున్న నా తోలి చేత్రమా నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది ఈ క్షణాలు జత చేరాలని అలలవుతున్నది వెల్లువలలో చేరుకోవ వేచి ఉన్న సంద్రమా ఆ ఆ ఆ ఆ అంత దూరమా స్వర్గమన్నది చిటికలో ఇలా మనదైనది అందరణీధ స్వప్నమైనది అందమైనది నిజమైనది చిరుహాసానికి మా సంసారమే చిరునామా అని ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని ప్రతి రోజు పండగల్లె సాగుతోంది జీవితం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O o vendi vennela o o digi ra ila amma kongulo chanti papala mabbu chatune unte yela padipotanani pasi padalaki paruge nerpava Madhilodagina madhu bhavalaki bratuke chupava Mansunte margamundi telisukove O o Suprabhatama o o Subha mantrama nenu nammani prema geetama cherukunna na toli kshetrama ne swaratho na naralalo oka ganganadhi ee kshanalu jata cheralani alalavutunnadi velluvalalo cherukova vechi unna sandrama a a a Antha durama swargamannadi chikkalo ila manadaindi andaranidha swapnamainadi andamainadi nijamainadi chiruhasaniki ma samsarame chirunamani ee santhoshame ma santhanamai chigurinchalani prati roju pandagalle sagutondi jeevitam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Little Soliders
  • Cast:  Kavya Annapareddy,Master Adhitya
  • Music Director:  Sri Kommineni
  • Year:  1996
  • Label:  Aditya Music