• Song:  Its Your Love
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Naresh Iyer

Whatsapp

ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఓ ఓ ఓఓఓ ఏమిటో ఏమిటో ఏమిటో మెల్లగా లాగుతుంది ఎదో కంటితో చూడలేనంత సన్న తీగతో ఓ ఓ ఏమిటో ఏమిటో ఏమిటో ముందుకే తోస్తుంది ఏదో పూవుకి తేనెకి పుట్టిన పెదాలతో నా గుండెలోన చక్కిలందుకో ఇన్ని వింతలకి కారణం మరేమిటో ఓ ఓఓఓ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ వె ఓ ఓ ఓ ఓఓఓ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ వె ఓ ఓ ఓ ఓఓఓ ఏమిటో ఏమిటో ఏమిటో మెల్లగా లాగుతుంది ఎదో కంటితో చూడలేనంత సన్న తీగతో ఓ ఓ ఓఓఓ ఏమిటో ఏమిటో ఏమిటో ముందుకే తోస్తుంది ఎదో పూవుకి తేనెకి పుట్టిన పెదాలతో రివ్వున రివ్వున రాయే రెక్కలు ఎత్తి సీతాకోక పూవుకు తొందరగుంది తేనెల భారం పెరిగాక గుట్టుగా సప్పుడు సేయకా ఓహ్ ఓహ్ గుట్టుగా సప్పుడు సేయక దాక్కుని పోకే వానసినుక మట్టిలో ఒంటిగా ఉందే సిన్నారి మొలక నే తన చేంతా ఓఒహ్ క్షణమైనా నడకేయ్ సంబరంగా గడికో సందడేగా బ్రతుకే పండగేగా కొడిగట్టని దివ్వెలుగా ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఓ ఓ ఓ ఓఓఓ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఓ ఓ ఓ ఓఓఓ ఎన్నెలా ఈనెల ఏందీ ఈనెల ఎండు ఎందుకంటా గుండెలో ఉన్నట్టుండి యవ్వనమేదో ఎలిగిందా మబ్బులో దిక్కులో నింగి సుక్కలో నిన్న లేనియేన్థ కొత్తగా కంటికి ఆలా వచ్చే ఎలుగంత నా హృదయానా ఏఈ ఆదురెంటో మురిపించేది ఎవరో మరిపించేది ఎవరో కదిలించేది ఎవరో నునివెచ్చని అల్లరి తో నా గుండెలోన చక్కిలందుకోఇన్ని వింతలకి కారణం మరేమిటో ఓ ఓఓఓ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఓ ఓ ఓ ఓఓఓ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఇట్స్ యువర్ లవ్ ఓ ఓ ఓ ఓఓఓ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Oo Oo Ooo Oo Oo Ooo Oo Oo Ooo Emito emito emito Mellaga laaguthundi edo Kantitho choodalenantha sanna theegatho Oo Oo Ooo Emito emito emito Munduke thosthundi yedho Poovuki theneki puttina pedalatho Naa gundelona chakkilenduko Inni vinthalaki kaaranam maremito Oo Ooo It's your love It's your love It's your love ve Oo Oo Oo Ooo It's your love It's your love It's your love ve Oo Oo Oo Ooo Oo Oo Ooo Emito emito emito Mellaga laaguthundi edo Kantitho choodalenantha sanna theegatho Oo Oo Ooo Emito emito emito Munduke thosthundi edo Poovuki theneki puttina pedalatho Rivvunaa rivvuna raaye rekkalu etti seethakoka Poovuku tondaragundi tenela bhaaram perigaka Guttuga sappudu seykaa oh oh Guttuga sappudu seyka daakkuni pokey vaanasinuka Mattilo ontiga undhe sinnari molaka Ney thana chenthaa Ooh kshanamaina Nadakey sambharangaa gadiko sandadegaa Brathuke pandagega kodigattani divveluga It's your love It's your love It's your love ve Oo Oo Oo Ooo It's your love It's your love It's your love ve Oo Oo Oo Ooo Ennelaa ennela endi ennela endu endukanta Gundelo unnattundi evvanamedo eligindaa Mabbulo dikkulo ningi sukkalo ninna leneyenatha Kothaga kantiki ala vache elugantha Naa hrudayaana eee adurento Muripinchedi evaro maripinchedi evaro Kadilinchedi evaro nunivechani allari tho Na gundelona chakkilendukoInni vinthalaki kaaranam maremito Oo Ooo It's your love It's your love It's your love ve Oo Oo Oo Ooo It's your love It's your love It's your love ve Oo Oo Oo Ooo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Life Is Beautiful
  • Cast:  Abijeet,Naveen Polishetty,Shriya Saran,Sudhakar Komakula,Vijay Deverakonda
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2012
  • Label:  Aditya Music