• Song:  Andam Lo Andhra Kostha
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam,Shreya Ghoshal

Whatsapp

అందం లో ఆంధ్ర కోస్తా నీకేనా బందో బస్తా అంతేదో చూస్త జోరుగా అందాలే చందాలిస్తా మందార ఘాంధలలిస్త రాసిస్తా నన్నే తేరగా కసుల బస్సుల కారప్పొడి కసి కాసమిస నా దోపిడీ కిస్సు కి మిస్ కి వెంటే పడీ కధే నడిపితే నీకే పిడి నచ్చావులే మెచ్చానులే జివ్వు జీవ్వంటూ కవ్వించు కుంటాను రావే మరి కుడికాలే కదిలింది కుడి కన్నె అదిరింది హొయ్ అందం లో ఆంధ్ర కోస్తా నీకేనా బందో బస్తా అంతేదో చూస్తా జోరుగా మత్తెక్కే అందాల మహిళామని చెయ్యవే తియ్యగా పూబోణి కమ్ముకుంటే పాడుతుంది కళ్యాణి సయ్యంటూ కలిపాను చెయ్యి చెయ్యి ఎత్తులే వెయ్యకు అబ్బాయి అందుకైతే మోగానివ్వు సన్నాయి గుచ్చుకుంటే నీకు ఏడు ముళ్ళు చిట్టి చెంపబుగ్గే నాకు చెమ్మగిల్లు హత్తుకున్నాక పుట్టేది ఆ హాయి హైలెస్సలే కుడికాలే కదిలింది కుడి కన్నె అదిరింది హొయ్ అందం లో ఆంధ్ర కోస్తా నీకేనా బందో బస్తా అంతేదో చూస్తా జోరుగా భామ నీ బాడీ కి భంధో బస్తు సిగ్గులే దోచితే శ్రీరస్తు కాంటితోనే వొంటి తోనే లాగేస్తూ పొమ్మంటే రమ్మంటు నీతో చిక్కు గాలిలో ముద్దుల మ్యూజిక్కు లాహిరాల కళ్ళతోటి మ్యాజిక్కుకు అః జబ్బా చూస్తే పాచి డబ్బా పండు నువ్వు నవ్వుతుంటే నాకు మల్లె చెండు ప్రేమ కోరింది నాతోటి నీ పెళ్లి పేరంటమే కుడికాలే కదిలింది కుడి కన్నె అదిరింది అందం లో ఆంధ్ర కోస్తా నీకేనా బందో బస్తా అంతేదో చూస్తా జోరుగా అందాలే చందాలిస్తా మందార ఘాంధలిస్త రాసిస్తా నన్నే తేరగా కసుల భూస్సుల కారప్పొడి కసి కాసమిస నా దోపిడీ కిస్సు కి మిస్ కి వెంటే పడీ కధే నడిపితే నీకే పిడి నచ్చావులే మెచ్చానులే జివ్వు జీవ్వంటూ కవ్వించు కుంటాను రావే మరి కుడికాలే కదిలింది అరెరే కుడి కన్నె అదిరింది హొయ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Andam Lo Andhra Kostha Neekena Bando Bastha Anthedo Chusta Jorugaa Andaale Chandalistha Mandara Ghandhalestha Raasistha Nanne Theragaa Kassula Bussula Karappodi Kassi Kasamisa Naa Dopidi Kissu Ki Missu Ki Vente Padi Kadhe Nadipithe Neeke Pidi Nachavule Mechanule Jivvu Jivvantu Kavvinchu Kuntanu Raave Mari Kudikaale Kadilindi Kudi Kanne Adirindi Hoy Andam Lo Andhra Kostha Neekena Bando Bastha Anthedo Chusta Jorugaa Matthekke Andaala Mahilaamani Cheyyave Tiyyaga Pubhoni Kammukunte Paaduthundi Kalyani Sayyantu Kalipaanu Cheyyi Cheyyi Etthule Veyyaku Abbayi Andukaithe Moganivvu Sannayi Guchukunte Neeku Yedu Mullu Chitti Chempabugge Naaku Chemmagillu Hatthukunnaka Puttedi Aa Haayi Hailessale Kudikaale Kadilindi Kudi Kanne Adirindi Hoy Andam Lo Andhra Kostha Neekena Bando Bastha Anthedo Chusta Jorugaa Bhama Nee Body Ki Bhando Basthu Siggule Dochithe Srirasthu Kantithone Vonti Thone Lagesthu Pommante Rammantu Neetho Chikku Gaalilo Muddhula Musiccu Lahirala Kallathoti Magicku Aha Jabba Chusthe Pachi Dabba Pandu Nuvvu Navvuthunte Naaku Malle Chendu Prema Korindi Naathoti Nee Pelli Perantame Kudikaale Kadilindi Kudi Kanne Adirindi Andam Lo Andhra Kostha Neekena Bando Bastha Anthedo Chusta Jorugaa Andaale Chandalistha Mandara Ghandhalestha Raasistha Nanne Theragaa Kassula Bussula Karappodi Kassi Kasamisa Naa Dopidi Kissu Ki Missu Ki Vente Padi Kadhe Nadipithe Neeke Pidi Nachavule Mechanule Jivvu Jivvantu Kavvinchu Kuntanu Raave Mari Kudikaale Kadilindi Arere Kudi Kanne Adirindi Hoy

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Laxmi Narasimha
  • Cast:  Aseen,Nandamuri Balakrishna
  • Music Director:  Mani Sharma
  • Year:  2004
  • Label:  Aditya Music