• Song:  Kushi Title Song
  • Lyricist:  Shiva Nirvana
  • Singers:  Hesham Abdul Wahab

Whatsapp

ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునానే మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునానే హే నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల హే ముచ్చటగా నన్ను గిల్లి గిచ్చినది కల హే వెన్నెల వెన్నెల వెల్లివిరిసినది కన్నుల కన్నుల మిల హే లంగరు దాటి దూకి పొంగినది అలా హే నువ్వు నేను సాత్ హై నీతోనే నా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే ఖుషీ నువ్వు జతకడితే ఖుషీ నా ఒళ్ళంత తుళ్ళింతే తుమ్హారా మత్తులో ఎలా పడ్డానో పిచ్చిగా హమారా మాయలో ఇలా తేలానే హాయిగా నిజం నే చెప్పనా నువ్వేలే నాకు ఆషికీ ప్రమాణం చెయ్యనా సదా నీతోనే జిందగీ దిల్ మే ధడ్కన్ నీ ఊపిరి తగిలిందో మన్ మే తూఫాన్ నిను తాకిన ఆ నిమిషం హే నెచ్చెలి నెచ్చెలి వచ్చి విసిరినది వెచ్చని వెచ్చని వల హే ముచ్చటగా నన్ను గిల్లి గిచ్చినది కల హే నువ్వు నేను సాత్ హై నీతోనే నా ప్యార్ హై ఎగసే ప్రేమ రంగ్ రంగ్ బర్సాత్ హై ఖుషీ నువ్వు కనబడితే ఖుషీ నీ మాట వినబడితే ఖుషీ నువ్వు జతకడితే ఖుషీ నా ఒళ్ళంతా తుళ్ళింతే మాంగల్యం తంతునానేనా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kushi Nuvvu Kanabadithe Kushi Nee Maata Vinabadithe Maangalyam Thanthunaanena Mamajeevana Hethuna Hey Nechheli Nechheli Vachhi Visirinadhi Vechhani Vechhani Valaa Hey Muchatagaa Nannu Gilli Gichhinadhi Kala Hey Vennela Vennela Velli Virisinadhi Kannula Kannula Mila Hey Langaru Dhaati Dhooki Ponginadhi Ala Hey Nuvvu Nenu Saath Hein Neethone Naa Pyaar Hein Egase Prema Rang Rang Barasath Hein Kushi Nuvvu Kanabadithe Kushi Nee Maata Vinabadithe Kushi Nuvvu Jatha Kadithe Kushi Naa Ollantha Thullinthe Thumhaara Matthulo Elaa Paddaano Pichhigaa Hamaara Maayalo Ila Thelaane Haayigaa Nijam Ne Cheppanaa NuvveLe Naaku Aashiqui Pramaanam Cheyyanaa Sadhaa Neethone Zindagi Dil Mein Dhadkan Nee Oopiri Thagilindho Mann Mein Thoofan Ninu Thaakina Aa Nimisham Hey Nechheli Nechheli Vachhi Visirinadhi Vechhani Vechhani Valaa Hey Muchatagaa Nannu Gilli Gichhinadhi Kala Hey Nuvvu Nenu Saath Hein Neethone Naa Pyaar Hein Egase Prema Rang Rang Barasath Hein Kushi Nuvvu Kanabadithe Kushi Nee Maata Vinabadithe Kushi Nuvvu Jatha Kadithe Kushi Naa Ollantha Thullinthe Maangalyam Thanthunaanena Mamajeevana Hethuna

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kushi
  • Cast:  Samantha Ruth Prabhu,Vijay Deverakonda
  • Music Director:  Hesham Abdul Wahab
  • Year:  2023
  • Label:  Saregama