• Song:  Sye andri naanu
  • Lyricist:  ES Murthy
  • Singers:  Shreya Ghoshal,Rahul Sipligunj,Deepu

Whatsapp

సై ఆంద్రీ నాను సై అందిరా నమ్మస తీర్సు నడి అంటిరా సై ఆంద్రీ నాను సై అందిరా నమ్మస తీర్సు నడి అంటిరా బళ్లారి బావ బా బెగా బారా మైసూర్ రంగుల మనబిట్టు బంధాల బళ్లారి బావ బా బెగా బారా మైసూర్ రంగుల మనబిట్టు బంధాల బారా నన్ బండారా రారా బొబ్బిలిరాజా ఆ అడ్డు పొడుగు ఏందిరో సూరిడల్లే నీలో సురుకేదో ఉందిరో సూపుల్లో సుదులు ఉంటె సరసం ఎట్టయ్యో బళ్లారి బావ బా బెగా బారా మైసూర్ రంగుల మనబిట్టు బంధాల బళ్లారి బావ బా బెగా బారా మైసూర్ రంగుల మనబిట్టు బంధాల ఊరించి వేడెక్కించే మొగరాయుడు వీలున్న వద్దంటాడు ఎం రసికుడు ఆ కండదండల్లో సరుకెంతని సూపిస్తే పోయేది ఏముందని రంగోల రంగోల ఈ ఓఓఓ రంగోల రంగోల రంజయినా రంగసానివే ఏబిసిడి లైన నాకింకా రానే రావులే మాటల్తో మస్కా కొట్టే మాయలమారివిలే రంగోల రమ్మంటే రాలేని ఎర్రోళ్ల ఇనుమల్లె ఎన్నున్నా ఎంచేసుకుంటారు బళ్లారి బావ బా బెగా బారా మైసూర్ రంగుల మనబిట్టు బంధాల ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు మోజులతో వెంటొస్తారు రస రాజులు ఒంటరిగా ఉంటె చాలు అమ్మాయిలు మోజులతో వెంటొస్తారు రస రాజులు ఒళ్ళంతా ఊపిరులు తగిలేంతల పైపైకి వస్తారు వడగాలిల రంగోల రంగోల ఆ ఏ రంగోల రంగోల మీరేమో అగ్గిరవ్వలు సోకంత ఎరవేసి కిర్రెక్కించే కోర కంచులు నీ వేడి సల్లారక గుర్తుండేదెవరు బిసిలేరి బాటిల్ ల ఆడోళ్ళ అందాలు లాగేసి ఇసిరేస్తారు తీరాక తాపాలు బళ్లారి బావ బా బెగా బారా మైసూర్ రంగుల మనబిట్టు బంధాల బళ్లారి బావ బా బెగా బారా మైసూర్ రంగుల మనబిట్టు బంధాల

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Sye andre naanu sye andira Nammasa theersu nadi antira Sye andre naanu sye andira Nammasa theersu nadi antira Ballari bava ba bega bara Mysore rangola manabittu bandala Ballari baba baavega rara Mysore rangola manabittu bandala Bara nan bandara Rara bobbiliraaja aa ottukudadhu endiro Suridalle neelo surukedo undiroo soopullo sudulu unte sarasam ettayyo Ballari bava ba bega bara Mysore rangola manabittu bandala Ballari baba baavega rara Mysore rangola manabittu bandala Urinchi vadekkinche mogaraayudu Veelunna vaddantadu em rasikudu Aa kandadandallo sarukenthani Supisthe poyedi emundani Rangola rangola ee Ooo Rangola rangola ranjayina rangasaanive Abdc laina nakinka rane raavule Maataltho maska kotte mayalamaarivile Rangola rammante raaleni errollu Inumalle ennunna emchesukuntaru Ballari baba baavega rara Mysore rangola manabittu bandala Ontariga unte chalu ammayilu Mojulatho ventostharu rasa raajulu Ontariga unte chalu ammayilu Mojulatho ventostharu rasa raajulu Ollantha oopirulu thagilenthala Paipaiki vastharu vadagaalila Rangola rangola aa ee Rangola rangola meeremo aggiravvalu Sokantha eravesi kirrekkinche kora kanchulu Nee vedi sallaraka gurthundedevaru Bisileri bottle la aadolla andalu Laagesi isirestharu teeraka thapalu Ballari bava ba bega bara Mysore rangola manabittu bandala Ballari baba baavega rara Mysore rangola manabittu bandala

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.