• Song:  Emundi Ra
  • Lyricist:  Sri Harsha Emani
  • Singers:  Haricharan

Whatsapp

ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా చెదురుగా ఉన్న నా చేతి రేఖలే కలిపితే ఆమె రూపు రేఖలా కురులలో చిక్కుకున్నాయి చూపులే పైటలే దారి చెప్పవే హలా ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిల అమ్మో ఇంత గొప్ప మాయలా ఏముందిరా పూవల్లే తారా చేత చిక్కిందిరా కళ్ళార చూసుకున్నా ధన్యోస్మిరా తనందాన్ని కళ్ళకద్దరా అతిలోకాన్నే వదిలేసినా దేవతవి నువ్వేమో అనుకున్న నిను పూజించి పిలిచారంటే యుద్ధమైన ప్రకటించేయనా ఏ కవులు పాడని ఏ కథలు రాయని అందాన్నే చూస్తున్నా ఈ భువికి చెందని ఓ మెరుపు నువ్వని ఆరాధిస్తున్నా జిలుగులే చల్లే ఆ పాలపుంతని పెదవిపై పోసి నవ్వకే అలా కాలలలో మోయలేనంత హాయిని కనులలో దాచి వెళ్లకే అలా హలా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Emundira Ee Adbhutaanni Choodu Maarindira Andam Charitra Nedu Ammayila Ammo Intha Goppa Maayalaa Emundi Ra Poovalle Taara Chetha Chikkindhiraa Kallaara Choosukunna Dhanyosmiraa Thanandaanni Kallakaddaraa Chedhuruga Unna Naa Chethi Rekhale Kalipithe Aame Roopu Rekhalaa Kurulalo Chikkukunnaayi Choopule Paitale Daari Cheppave Halaa Emundira Ee Adbhutaanni Choodu Maarindira Andam Charitra Nedu Ammayila Ammo Intha Goppa Maayalaa Emundi Ra Poovalle Taara Chetha Chikkindhiraa Kallaara Choosukunna Dhanyosmiraa Thanandaanni Kallakaddaraa Mmm Mmm Athilokaanne Vadilesina Devathavi Nuvvemo Anukunna Ninu Poojinchi Pilichaarante Yuddhamaina Prakatincheynaa Ye Kavulu Paadani Ye Kathalu Raayani Andaanne Choosthunnaa Ee Bhuviki Chendhani O Merupu Nuvvani Aaraadisthunnaa Jilugule Challe Aa Paalapunthani Pedavipai Posi Navvake Alaa Kalalalo Moyalenantha Haayine Kanulalo Daachi Vellake Alaa Halaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Krishna Vrinda Vihari
  • Cast:  Naga Shaurya,Shirley Setia
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2022
  • Label:  Saregama