• Song:  Abacha Abacha
  • Lyricist:  Chandrabose
  • Singers:  Shilpa Rao,Mahalaxmi Iyer

Whatsapp

జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు భామలున్న వీధుల్లో ఓరకంట చూస్తాడు అందమైన మాటల్తో ఆశరేపుతుంటాడు కొంచమైనా నమ్మారో అంత దోచుకెళ్తాడు ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు ఎదకు ఎదురుపడిన ముదురు మదనుడు పోరా పోకిరి రాజా ఆ రాజా పోరా దూకుడు రాజా ఆ రాజా జాజా వంకర రాజా ఆ రాజా పోరా జింకల రాజా ఆ రాజా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా ఎంతపని వలలను వేసి సొగసులకేసి గుటకలువేసే పెద్దపని మా రూపురేఖ పొగిడే మీ పెదవికెంత కష్టం మా చుట్టూ తిరిగి అరిగే మీ కాళ్లకెంత నష్టం చెవిలోని పువ్వులెట్టు చేతి వెళ్లనొప్పి నరకం అయినా గాని అలుపే మాని మన కులుకు కెలికి కులుకు చిలుకు చిలిపి దుష్టుడు పోరా మాయల రాజా ఆ రాజా పోరా మర్కట రాజా ఆ రాజా జాజా తిమ్మిరి రాజా ఆ రాజా పోరా తికమక రాజా ఆ రాజా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా కొంటెపనివలలనువేసి నలుగురిలో మా విలువను పెంచే మంచిపని మీ గాలి సోకనేమి మా మబ్బుకేది వర్షం మీ వేడి తాకలేని మా పసిడి కాదు హరమ్ మీ కంటికాటు తగలలేని ఒంటికేది గర్వం కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువలెపుడు బయటపడని మనసు చప్పుడు రారా ముద్దుల రాజా ఆ రాజా రారా రంగుల రాజా ఆ రాజా ఆజా అల్లరి రాజా ఆ రాజా రారా అందరి రాజా ఆ రాజా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా ఆబచ్చా అబచ అబబచ్చా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Jamureyi Velallo Veerudalle Vasthadu Bhamalunna Veedhullo Orakanta Chusthadu Andamaina Mataltho Aashareputhuntadu Konchamaina Nammaro Antha Dochukelthadu Idigo Idigo Ithade Ithade Mana Paduchu Yadaku Edurupadina Muduru Madanudu Pora Pokiri Raja Aa Raja Pora Dukudu Raja Aa Raja Jaja Vankara Raja Aa Raja Pora Jinkala Raja Aa Raja abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha Enthapani Valalanu Vesi Sogasulakesi Gutakaluvese Peddapani Maa Roopurekha Pogide Mee Pedavikentha Kashtam Maa Chchuttu Tirigi Adime Mee Kallakentha Nashtam Chevilona Puvvulettu Cheti Vellanoppi Narakam Ayina Gani Alupe Mani Mana Kuluku Keliki Kuluku Chiluku Chilipi Dushtudu Pora Mayala Raja Aa Raja Pora Markata Raja Aa Raja Jaja Thimmiri Raja Aa Raja Pora Thikamaka Raja Aa Raja abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha Kontepanivalalanuvesi Nalugurilo Maa Viluvanu Penche Manchipani Mee Gali Sokanemi Maa Mabbukedi Varsham Mee Vedi Takaleni Maa Pasidi Kadu Haram Mee Kantikatu Tagalaleni Ontikedi Garvam Kanuke Vinuko Kabure Anuko Idi Maguvalepudu Bayatapadani Manasu chappudu Rara Muddula Raja Aa Raja Rara Rangula Raja Aa Raja Aaja Allari Raja Aa Raja Rara Andari Raja Aa Raja abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha abacha Abacha Abacha Abacha Abacha Abacha Ababacha

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.