• Song:  Guruvaram Sayamkalam
  • Lyricist:  Rakendu Mouli
  • Singers:  MM Manasi

Whatsapp

గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం అరా మీటర్ దూరం లో ఉందిరా నిన్న కన్నా కలలే బ్లాక్ అండ్ వైట్టు నేడు కలర్ అయిపోయేలా చక చక సమయం బ్రేక్కు లేసి నాకు సైడ్ ఇచ్చింది లే కలలోనే అరెరెరె కనిపించి అలేలేలేలే ముద్దాడి అయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో ఒన్స్ మోర్.. కలలోనే అరెరెరె కనిపించి అలేలేలేలే ముద్దాడి అయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో గాల్లో తేలా మూన్ -ఎక్కి ఊగేసా ఊయల తొలిప్రేమలో అఫ్ కోర్స్ ఇది మామూలే మాయో హాయి నీ కన్నులో ఎదో ఉందిలే ఉన్నట్టుండి తల కిందులు అయ్యాలే మతిపోయెనే అతిగా అడిగింది నీ జతగా.. పాద పాద మంటూ పరుగు తీసే ఆపలేం తొందర నిన్ను చూడగానే గంతులేసే మనసు చిందర వందర కలలోనే అరెరెరె కనిపించి అలేలేలేలే ముద్దాడి అయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో ఒన్స్ మోర్.. కలలోనే అరెరెరె కనిపించి అలేలేలేలే ముద్దాడి అయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో గురువారం సాయంకాలం కలిసొచ్చిందిరా అదృష్టం అరా మీటర్ దూరం లో ఉందిరా నిన్న కన్నా కలలే బ్లాక్ అండ్ వైట్టు నేడు కలర్ అయిపోయేలా చక చక సమయం బ్రేక్కు లేసి నాకు సైడ్ ఇచ్చింది లే కలలోనే అరెరెరె కనిపించి అలేలేలేలే ముద్దాడి అయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో ఒన్స్ మోర్.. కలలోనే అరెరెరె కనిపించి అలేలేలేలే ముద్దాడి అయ్యయ్యయో పిచ్చి పిచ్చి ఊహలేవో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Guruvaram sayamkalam kalisochchindiraa Adhrustam ara meter dhooram lo undhira Ninna kanna kalale black and white-u Nedu colour ayipoyele Chaka chaka samayam break-u lesi Naaku side ichindhi le Kalalona arerere Kanipinchi alelelele Muddhadi ayyayyayo Pichi pichi oohalevo Once more.. Kalalona arerere Kanipinchi alelelele Muddhadi ayyayyayo Pichi pichi oohalevo Gaallo thelaa Moon-ekki oogesa ooyala Tholipremalo of course idhi maamule Maayo hayo nee kannulo edo undile Unnattundi thala kindulu ayyaale Mathipoyene athigaa Adigindhi nee jathaga.. Padha padha mantoo parugu these Aapalen thondara Ninnu choodagane ganthulese Manasu chindara vandara Kalalona arerere Kanipinchi alelelele Muddhadi ayyayyayo Pichi pichi oohalevo Once more.. Kalalona arerere Kanipinchi alelelele Muddhadi ayyayyayo Pichi pichi oohalevo Guruvaram sayamkalam kalisochchindiraa Adhrustam ara meter dhooram lo undhira Ninna kanna kalale black and whiteu Nedu colour ayipoyele Chaka chaka samayam breaku lesi Naaku side ichindhi le Kalalona arerere Kanipinchi alelelele Muddhadi ayyayyayo Pichi pichi oohalevo Once more.. Kalalona arerere Kanipinchi alelelele Muddhadi ayyayyayo Pichi pichi oohalevo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Kirrak Party
  • Cast:  Nikhil Siddharth,Samyuktha Hegde,Simran Pareenja
  • Music Director:  B. Ajaneesh Loknath
  • Year:  2018
  • Label:  Aditya Music