• Song:  Attasudake
  • Lyricist:  Sri Mani
  • Singers:  Devi Sri Prasad (DSP),Sameera Bharadwaj

Whatsapp

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే నీలో స్పీడుకే ఊపెక్తాంది మూడుకే సిగ్గే సైడ్కే అటకేక్తాంది చోడ్కే మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా నా గుండె గోడకే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే ఓ బాటిల్ లోన సముద్రం ఒక బాడీ లోన ఇంతందం ప్యాకింగ్ చేయడం అసాధ్యం ఆ గాడ్ కి వందనం సూపర్ హీరో ఇమేజు నీకిచ్చారేమో ప్యాకేజు నీ వల్లే నాకీకరేజు నువ్వే నా ఇంధనం దూరం పెంచకే మెంట్లెక్తాంది మైండుకే నీతో బాండ్ కే టెంప్టెక్తాంది గుండెకే ఒక డీజే మిక్సే మొదలయ్యిందే నాలో మాస్సు గాడికే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే నువు స్విచ్చే లేని కరెంటు ఐపోయా నీకే కనెక్టు నీకే ఇచ్చా నా రిమోటు నీ ఇష్టం ఆడుకో నీ పిక్చర్ కాముడి కటౌటు నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు నీ రేంజికి తగ్గ కంటెంటు నా గ్లామర్ చూసుకో రావే ట్రేడుకే ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే వస్తా తోడుకే నువ్వెక్కడికెల్తే ఆడికే మన సీనేగాని చూస్తే షాకే సెన్సారు బోర్డుకే అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Atta Sudake Matthekthaandhe Eeduke Ontlo Vedike Pichhekthaandhi Naadike Neelo Speeduke Oopekthaandhi Mooduke Sigge Sideke Atakekthaandhi Chodke Mana Selfie Theesi Poster Vesaa Naa Gunde Godake Atta Sudake Matthekthaandhe Eeduke Ontlo Vedike Pichhekthaandhi Naadike O Bottle Lona Samudram Oka Body Lona Inthandam Packing Cheyadam Asaadhyam Aa God Ki Vandanam Super Hero Image-U Neekichhaaremo Package-U Nee Valle Naakee Courage-U Nuvve Naa Indhanam Dhooram Penchake Metlekthaadi Minduke Neetho Bond Ke Temptekthaadhi Gundeke Oka DJ Mix Ye Modalayyindhe Naalo MassU Gaadike Atta Sudake Matthekthaandhe Eeduke Ontlo Vedike Pichhekthaandhi Naadike Nuvu Switche Leni Current-U Ayipoyaa Neeke Connect-U Neeke Ichhaa Naa Remote-U Nee Ishtam Aaduko Nee Picture Kaamudi Cutout-U Nee Stracture-U Lavvuki Layout-U Nee Range-U Ki Thagga ContentU Naa Glamour Choosuko Raave Trade Ke O Trakkudu Lavvu Loduke Vasthaa Thoduke Nuvvekkadikelthe Aadike Mana Scene Ye Gaani Choosthe Shock Ye Sensor Boarduke Attaa Soodake Matthekthaandhe Eeduke Ontlo Vedike Pichhekthaandi Naadike

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Khiladi
  • Cast:  Dimple Hayathi,Meenakshi Chaudhary,Ravi Teja
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2022
  • Label:  Aditya Music